May 23, 2012
గే ఆత్మహత్య
ఇందాక కేన్సాస్ యఫ్.యంలో ఓ డిస్కషన్
ఎవడో కాలేజీ కుర్రాట్ట, వాడి సహచరుడు గే అట, క్లోజెట్లో మరొక గేతో గీకే కార్యక్రమంచేస్తుంటే వీడు దాన్ని ఫోనుద్వారానో షూట్ చేసి లీక్ చేసాట్ట. సగరు గే, అవమానంగా భావించో బ్రిడ్జిమీద నుండి దూకి ప్రాణత్యాగం చెస్కున్నాట్ట.
ఈ షూట్ చేసిన వాడికి నెలరోజులు శిక్ష పడిందట.
౧. ఈ శిక్ష సరైనదెనా?
౨. ఈ గే కార్యక్రమంలో గే గాళ్ళు గీక్కోకుండా ఓఆడది మొగాడుంటే ఏవిటి స్థితి?
౩. లా ఎలా వీటిని డీల్ చేయలి
౪. తల్లితండ్రుల పాత్ర ఏవిటీ?
మీ మీ అభిప్రాయలు తెలియజేయండి
Subscribe to:
Post Comments (Atom)
May 21--NEW YORK -- Dharun Ravi, a former student at Rutgers University in New Jersey, was sentenced Monday to serve 30 days in jail and three years of probation in the case of a gay student who committed suicide.
ReplyDeleteసదరు వీడ్యో తీసినోడు భారతీయుడే!! సదూకోండృఆ కొడకలారా అని అమెరికా లెవలు బిల్డపిచ్చి పంపిస్తే చేసే ఘనకార్యాలు ఇవీ
జస్టిస్ రాజు
Deleteసూసైడ్ చేసుకున్నాడంటే అర్థం ఏమిటి? కాని పని చేసినట్టు కుళ్ళాడని అర్థం. ఒక గౌరవనీయ గేగా అమెరికాలోవుండీ చట్తబద్ధమైన చర్యకు సిగ్గుపడాల్సిన అవసమేమిటో పరిశీలించి చూస్తే.... సదరు గే గారికి చట్టం పట్ల అమెరికా నమ్మకం లేదని భావించాలి. చట్టాన్ని గౌరవించని గే కూడా ఓక గేనా అని అమెరికన్లు ప్రశ్నించుకోవాలి. భారతీయుడైనా 'బి అ అమెరికన్ ఇన్ అమెరికా' అన్నట్లు ఆ చర్యను తన విడియో తీసి, తద్వారా చట్టం యొక్క ప్రాశస్థ్యాన్ని చాటి చెప్పిన ఆ భారత విద్యార్థికి అమెరికా ప్రభుత్వం గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చి సత్కరించడం సముచితమని కోర్టువారికి విన్నవించుకుంటున్నాను.
ఓహో
Deleteశంకర్
/*సదరు గే గారికి చట్టం పట్ల అమెరికా నమ్మకం లేదని భావించాలి.*/
అంటే అమెరికాలో బుల్లీయింగుకి బలౌతున్న వారంతా చట్టంపట్ల నమ్మకం లేనివారేనా?
మరి భారతావనిలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంగతో.
జస్ట్ క్యూరియస్! తెల్సుకుందామని
సదరు రవికి పౌరసత్వంతో పాటు ఓ పదెకరాల ఇల్లుకూడా ఇవ్వాలని కోరుకుందాం.
ఆమెన్
అన్నిటికీ ఒకే చట్టం, ఒకే సెక్షన్, ఒకటే తీర్పు అంటే కుదరదేమో...:) కేసు కేసునూ విచారించి, దేశ చట్టాలకు లోబడి, తీర్పు చెప్పాల్సి వుంటుంది, మిస్టర్ జస్టిస్. ;)
Delete