Jan 27, 2010

ఇదో ఆర్టు

ఏటి!! సావాన్యమనుకున్టన్నావేటి....
ఇలా నువ్వు సేయగలవా? సేయగలవనేనా??

7 comments:

  1. నిజమే మరి. నానయితే సెయ్యలేను !

    ReplyDelete
  2. నేను చేయలేను కనుక ఆ బుడ్డోడిని సెభాష్ అంటున్నాను.

    ReplyDelete
  3. హమ్మ, చిచ్చర పిడుగా ...
    బుడ్డోడి నాగా అలపింటి పనులు నానేటి సెయ్య గలను ? నా వొల్ల కాదు.
    చెబాస్ రా, బుడ్డోడా ...

    ReplyDelete
  4. సెభాస్ అద్గది అలాగుండాల ధైర్యమంటే....

    ReplyDelete
  5. అన్నాయ్ సూరిగాడి సైజుకొక సాలీడుగాడి సూటు కుట్టిచ్చెయ్.

    ReplyDelete
  6. నానేటి సెయ్య గలను. సెయ్య లేను బాబయ్య.. నన్ను ఒగ్గీసీయండి

    ReplyDelete