ఆంధ్రా వస్తు భహిష్కరణ -
పొద్దున్నే దందధావనం దేంతో?
కోల్గేట్ పామోలివ్
స్నానం ఏ సబ్బుతోజేస్తా?
డోవ్
తలకి నీళ్ళు ఏ షాంపూతో పోస్కుంటా?
హెడ్ అండ్ షోల్డర్స్
బట్టలు ఏంకట్టుకుంటా?
లోన జాకి
సొక్కా వ్యాన్ హ్యూసన్
పాయింటు అల్లెన్ సాలి
బూట్లేమేస్కుంటా?
నైకి, లేక రీబాక్
ఏబండి నడుపుతా?
హాండా, లేక సుజుకి
ఏ కార్ నడుపుతా?
సుజుకి, లేక హాండా లేక ఫోర్డ్, లేక మిట్సిబిషి
ఏందమ్ముకొడతా?
ఎచ్.డి విల్స్
ఏంకళ్ళజోడు పెడతా?
రేబాన్
ఇప్పుడేందీ గోల, ఆంధ్రా వస్తు బహిష్కరణ
నాకో విషయం అర్ధం కావట్లా ... ఆంధ్రలో కూడా ఇదేకదా తంతు ...
కొత్తగా ఈ బహిష్కరించుడేందో!!! దేన్ని బహిష్కరించాల్నో సంఝైతల్లే....
Jan 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
Nice post.
ReplyDeleteమరే, ఉద్యమ నాయకుల తెలివి అలా తెల్లారింది.
ReplyDeleteబాగా చెప్పారు
ReplyDeleteవస్తు బహిష్కరణ ఏమీ లేదండీ... వోన్లీ ''సైన్మా'' బహిష్కరణ..!! ఆంధ్రోల్ల సైన్మా ఆడ ఆడకూడదంతే !
ReplyDelete:)
ReplyDeleteబాగుంది... :)
ReplyDeleteWats your rank in webtelugu topsites??
ReplyDeleteWEBTELUGU.COM the Telugu topsites directory
Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site herehttp://www.webtelugu.com/
కొబ్బరి బోండాలూ, కాజాలూ, దేవుడికి కొబ్బరికాయలూ, అనకాపల్లి బెల్లం, నూజివీడు మామిడి పండ్లు ఇలా చాలా వున్నయి. మరీ తక్కువ అంచనా వెయ్యకండి.
ReplyDeleteమరి మా గోదావరి పూతరేకులు?
ReplyDeleteబాబ్బాబు, ఇలాగైనా హైద్ లో కొబ్బరిబోండాలకి గిరాకి తగ్గి రేట్ తగ్గితే బాగుండు... ఒక్కోటి 13 రూ అంట.
ReplyDelete:(
ReplyDeletekeka
ReplyDeleteచించేసారు
nee sarcasm bagundi.. appreciations...
ReplyDeleteee machine life lo boycott gatra nadavavu.. just udyamam freedom fighting tho samaanam ani polchataniki vaadina oka statement... ardam cheskoru.... :)
aina nenu boycott chesi teerathanu ante.. oka mahanubaavudu ikkada details ichadu...
http://www.telanganayatra.com/boycott_seemandhra_products.html
http://www.telanganayatra.com/promote_telangana_products.html