Jan 21, 2010

ఓ పళ్ళడాక్టర్ కాడి ఇషయం

బాసూ ఇది విను
ఏంటి
పళ్ళవైద్యుడికాడికి బొయ్యా
ఓహో!! ఏంఇటంటాడు వాడు
అదోపెద్ద గాధ నాయనా
ఇవరంగా సెప్పు -
తలుపులు తీపించినా
ఆశుపత్రి ఊడ్చేవాళ్ళు లైటు పంఖా ఏసిపొయ్యారు
ఇక డకటేరు కోసం కూకొని కూకోని కాళ్ళు లాగేసినై
అయ్యిందా, ఉండు ఉండూ ఇంకా కాలా!! అప్పుడొచ్చాడు డాకటేరు. లోనకి బైటికి లోనకీ బైటికీ తొంగి సూట్టం తలుపులేస్కోటం.
మొత్తానికి పిలిసాడు లోనకి
ఎళ్ళా, కూకున్నా
నోరు తెరు అన్నాడు
తెరిసా
నరుసుని పిలిసాడు
ఏదో సూపించమన్నాడు
సేయిపెట్టిసూపించబోయింది
నీఎంకమ్మ, గ్లౌజులేస్కురా అని అర్చాడు

సరే అయ్యింది, లేచాను, ఇంతలో నెక్స్ట్ పేషంటు, వచ్చి కూకుంది, డాక్టరు అదే గ్లౌజుతో ఆమెకాడికి పొయ్యాడు, నే పారిపొయ్యి వచ్చా.

అదీకధ.....

4 comments:

  1. ఇంతకీ ఏ ఊర్లో డాక్టర్కాడకి పోయారు?

    ReplyDelete
  2. గర్తపురినందుండిరి కృష్ణ మహాశేయా!!

    ReplyDelete
  3. అదేంటండి వెళ్ళి వచ్చేసారు ఏం పీక్కుండానే:):)

    ReplyDelete