గెలిచినప్పుడు వ్యవస్థ బ్రహ్మాండంగా పని చెసిందనీ, ఓడినప్పుడు వ్యవస్థ దొందగదనీ లేక లంచగొండిది అనీ అభాండాలు వేసే నాయకులను తరిమితరిమి కొట్టాలని నా పిలుపు.
ఉదాహరణకు ట్రంప్ -
నేను గిలిస్తే ఒప్పుకుంటాను.
ఓడితే మాత్రం ఒప్పుకోనని 2016 అన్నాడు.
సరే! గెలిచాడు. 4 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాడు.
ఇప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో వ్యవస్థాగతమైన సమస్యలున్నాయంటాడు.
4ఏళ్ళు పాలించినప్పుడు ఈ సమస్యలని తూర్పారపట్టి సరిదిద్ది ఉండచ్చుగా? ఈ వ్యవస్థలని ఒక గాట్లోపెట్టి ఉండచ్చుగా?
అబ్బే లేదు. ఇలా ఏళ్ళకు ఏళ్ళు ఏడవటమే! వ్యవస్థ సరిగ్గా పని చేయలేదని కేవలం నెపం.
మొన్న చంద్రబాబు, ఇవ్వాళ డోనాల్డ్ ట్రంప్, రేపు నితీష్ కుమార్: అందరూ ఇదే ఏడుపు. వ్యవస్థల ఫలితాలు అనుభవించినోడే వాటిని బూచిగా చూపిస్తే, నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎం పీకినావని అడిగితె నోరు పెగలదు.
ReplyDeleteEven when a Nasa mission encounters some technical issues, our Jai Gottimukkala sees Chandra Babu doing some mischief there! Funny.
Deleteఈసారి కోవిడ్ వల్ల చాలా మంది "Mail-In" ఆప్షన్ ఎంచుకున్నారు అని తెలుస్తోంది అలాంటప్పుడు ఆయన ఇన్ని రోజులూ ఏమీచేయలేదు అనడం కరక్టు కాదేమో !
ReplyDeleteజైగొట్టిముక్కలవారూ,
వయ్వస్థల ఫలితాలను అనుభవించినోడే వ్యవస్థలను ప్రశ్నించకూడదు అనడం కరక్టుకాదేమో ?
ఎందుకంటే, ప్రశ్నించడానికి కావలసింది ... 'అన్యాయం జరిగిందా లేదా' అన్నదే ప్రాథిపదికే కానీ, వ్యవస్తను ఉపయోగించుకుని లాభపడ్డావా లేదా అన్నది కాదనుకుంటా !
అన్యాయం జరిగింది అనిపించినప్పుడు అన్యాయం జరిగింది అని చెబుతారు.
ఒకడు కత్తితో మిమ్మలిని పొడిచాడు అనుకోండి, ఇది తప్పు అని మీరంటే.. నేనొచ్చి, కథి మీరెప్పుడూ వాడలేదా? మీదగ్గర కత్తి ఉన్నప్పుడు మీరు ఏమి "పొడిచారు" అని అడగడం కరక్టుకాదు కదా?
ఇంకో వారం రోజులలో ఓడిపోయే వాడు కొత్త సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకం చేయడం ఎంతవరకు సబబు? ఇది వ్యవస్థలను కబ్జా చేసే ప్రయత్నం కాదంటారా?
Deletegood point too
Deleteజై గారు, వారంరోజుల్లో ఓడిపోతానని ఎందుకు భావిస్తాడండీ? అసందర్భంగా ఉంది మీఆరోపణ.
Deleteఅతను చేసిన నియామకం చట్టబద్ధమా కాదా అని చూడాలిగాని ఇంకా తీర్పు తెలియకముందు తీసుకున్న నిర్ణయానికి, నిర్ణయం తరువాత వెలువడిన తీర్పుతో ముడిపెట్టటం తింగరితనమే అవుతుంది.
Delete@శ్యామలీయం:
Deleteఏమంత తొందర వచ్చింది మరి? మెరిక్ గార్లాండ్ విషయంలో తీసుకున్న లాజిక్ పాటిస్తే పోయేది కదా.
సెనేట్ హియరింగులో "మిమ్మల్ని నామినేట్ చేసిన వ్యక్తి ఇంకొన్ని రోజులలో ఓడిపోయి కేసు వేస్తే మీరు తప్పుకుంటారా?" అన్న ప్రశ్నకు ఆవిడ ప్రశ్న దాటేసింది. సంభావన లేకుంటే ప్రశ్న వచ్చేదే కాదు.
ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. పోయిన ఎన్నికలలో కూడా వచ్చింది. ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నప్పడు వాటిని సర్దకుండా నాలుగేళ్ళు ఏం చీకాడు అనేది ప్రశ్న.
ReplyDeleteఆంధ్రా ఎలక్షనలో కూడా ఇదే గోల.
ప్రభుత్వంలో ఉన్నది బాబు. ఎన్నికలు జరిపేది ఎలక్షన్ కమీషన్ కానీ జరిపించేది రాష్ట్రప్రభుత్వమే. బ్యాలెట్ కూడా లేదు, ఈవీయంలే ఉన్నది. ఓడిపోయాక వ్యవస్థలో లోపలు అంటూ ఒక చర్చ. మేధావులు కొందరు ఈవీయం లను ట్యాంపర్ చేయొచ్చు అన్నారు. 17 నెలలు గడిచిపోయాయి. ఎవరూ నిరుపించలేకపోయారు. అంటే ఎన్నికల వ్యవస్థలో లోపాలు అనటం తప్పూ అని వప్పుకున్నటేనా?
mail in ballot కొత్త అంశం ఏమాత్రమూ కాదు. దాన్ని తప్పు పట్టటం డెమొక్రసీని తప్పుపట్టటమే. ట్రం లేవనెత్తిన అంశం కేవలం mail in ballot మాత్రమే కాదు. ఇతను రిగ్గిం జరిగిందనో లేక మిగతా అనేక అంశాలు లేవనెత్తాడు. పోయిన ఎన్నికలలో గెలిచినప్పుడూ ఇదే వ్యవస్థ కదా ఉన్నదీ? ఇంతలోనే స్టాఫ్ మారిపోయి ఇతనికి వ్యతిరెకంగా పని చేశారా?
ప్యూర్ బి.యస్.
Mail-In ఆప్షన్ కొత్త సమస్య కాదు అన్నది నిజమే. ఇది వరకే కొంత మంది కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ, ఇక్కడ సడనుగా వచ్చిన పాండెమిక్‌ను మనం మర్చిపోకూడదు అన్నది నా పాయింటు. పాండెమిక్ లేకుండా ఉండి ఉంటే, జనాలు ఈ స్థాయిలో ఇంట్లో ఉండి పోయే వారు కాదు. 2016లో ఏ స్థాయిలో అయితే వచ్చాయో ఇప్పుడు కూడా అలానే వచ్చి ఉండేది. అది అంతగా చింతించాల్సిన సమస్య కాదు ! కాబట్టి, దాని గురించి ట్రంపే కాదు ఎవరైనా నిర్లక్ష్యం వహించే అవకాశమే ఎక్కువ. Mail-In+పాండెమిక్ కాంబినేషన్ ఇక్కడ సమస్య.
Deleteఅందుకే నేను అనేది, అపాయాలు అన్నవి మనం ఊహించిన మార్గములో ఎప్పుడూ రావు అని. తెలుస్తున్న లెక్కల ప్రకారం దాదాపుగా 10కోట్ల మంది ఈసారి Mail-In ఆప్షన్ ఎంచుకున్నారు. అంత పెద్ద మొత్తములో ఆ ఆప్షన్ ఎంచుకోవడం అనేది ఊహకు అందని విషయం ఎవరికైనా !
పోయినసారి అలా మేనేజ్ చేసే లాస్ట్ మినిత్ లో గెలిచాడన్నది ఒక కాన్స్పిరసి
ReplyDelete2016 ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో (PA, MI & WI) చదువు తక్కువ తెల్లోళ్ళను "మీ కొలువులు మెక్సికన్లు దొబ్బేస్తారు, నేను గోడ కడతా" అంటూ నమ్మబలికాడు. అదంతా బూటకం, గోడ కాదు సరికదా కంచె కూడా రాకపోయేసరికి ఈ బ్యాచంతా ప్లేటు మార్చారు.
DeleteThe non-college blue collar workers in the rust belt aka "angry old men" deserted Trump now.
ట్రంప్ ఇది వరకటి కంటే ఎక్కువ ఓట్లు గెలిచాడు ఈసారి !
Delete`We still don’t know if Trump will be handed a second term in the White House, but we do know that he shattered his 2016 vote total, receiving at least seven million more votes.`
This year, nearly three-quarters (74 percent) of US voters were white and 55 percent of them backed Trump, according to the Associated Press’ VoteCast post-election survey. About half of men (52 percent) voted for him. Trump won 60 percent of voters living in small towns and rural areas.
బిడెన్‌కు వోటేసిన వారిలో ఎక్కువగా కాలేజి గ్రాడ్యుయేట్లూ, ఆడవారూ ఉన్నారని చెబుతున్నాయి లెక్కలు. ఒక సారి చూడండి.
source :
https://www.aljazeera.com/news/2020/11/6/lessons-not-learned-from-trumps-2016-election
Count every out - Democrats
ReplyDeleteCount legal votes only - GOP
Everyone's opinion is to count only legal votes sir. No one demands counting illegal votes. The present president calls foul because he is the looser here.
DeleteI will go with Shyamal Rao Sir, Whenever there is a legislative system and or a political system, be it bicameral or unicameral, the befitting thing is, the win parity is based on the last vote that has been polled, whoever be the contestant. It is everyone's right to go with the majority votes that have been polled. Everything in Life is Ephemeral,What one gets in his/her life is wholly depending upon what one deserves. Voting Victory or Sports Victory, everything is just a bleak chance. No offense.
DeleteDisclaimer: It is my own opinion regarding the polity, it has nothing to do with the current election system prevailing universally and also not connected or implied to carry a negative commotion in the regard. I totally disclaim any untoward incidents arising by my comment and must be treated as phenomenal and or coincidental only.
Good read - https://www.factcheck.org/2020/11/trumps-wild-baseless-claims-of-illegal-voting/
ReplyDeleteజస్టిస్ రమణ దుష్టుడని మీరే జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారా? జడ్జ్ ఒకరిని అభిశంసించాలంటే దానికి రాజ్యాంగబధ్ధమైన వీధి విధానాలు వేరే ఉన్నాయి. మీడియాలో సోషల్ మీడియాలో లేదా రాజకీయపార్టీలతీర్మానాలలో ఆపని చేయరాదు.
ReplyDeleteన్యాయమూర్తి కూడా మనిషే కదండీ? అతనికీ అనురాగం లాంటివి ఉన్నట్టే కీర్తికండూతి ధనవ్యామోహం కులప్రాతిపదికా ఉండవని చెప్పలేం కదా? న్యాయవ్యవస్థ దిగజారిపోలెదు, పోబడుతున్నది.
ReplyDelete>>మీడియాలో సోషల్ మీడియాలో లేదా రాజకీయపార్టీలతీర్మానాలలో ఆపని చేయరాదు.<<
ఒప్పుకుంటా! నిప్పులేందే పొగ రాదుగా
ఎవరో మీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారనుకోండి. నాలాంటి దారినపోయే వాడు "నిప్పులేందే పొగ రాదుగా" అని డైలాగ్ వేసి వాళ్ళతో జత కలిస్తే? అది అనవసర వివాదమే అవుతుంది.
Deleteనిప్పెక్కడో ఉండే ఉంటుందని జనం అనుకోవాలని ఏదేదో మాట్లాడరాదుగా. ఋజువులుంటే వాటిని సమర్పించే విధానాలు రాజ్యాంగ బద్ధమైనవే ఎంచుకోవాలి. ఇది పద్ధతి కాదు.
ReplyDeleteరమణ కూతుళ్ళ లావాదేవీలు గురించిన పోలీసు దర్యాప్తుకు సహకరించిన బాంకు ఉద్యోగుల బదిలీ.
ReplyDeleteవ్యవస్థలు మానేజీ చేయడమంటే ఏమిటో అనుకున్నాం!
ఆడబిడ్డల పేర్లతో బాబూ రమణీయం భూదందాల కేసులో హైకోర్టు గాగ్ ఆర్డర్ వెకేట్ చేసిన సుప్రీం.
ReplyDeletehttps://timesofindia.indiatimes.com/india/amravati-land-scam-supreme-court-stays-hc-gag-order-on-media/articleshow/79405010.cms
రేప్పొద్దున అంధకోతి & ఈ-నాయుడు పేపరోళ్ళు దీన్ని ఎవరికి షాకని రాస్తారో వేచి చూద్దాం. ఎత్తయిన కోర్టుల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా!