ఓట్లకోసం రాజ్యాన్ని చీల్చే
దరిద్రపు రాజకీయ రాబందులు
రేపొద్దున నరుణ్ణి చీల్చరనీ
మాంసాన్ని కొట్టి ఇటలీకో చీనాకో అమ్మరనీ
నమ్మకం ఏంటీ?
జాతి నరాలతో ఇటలీలో వీణలు అమ్ముకునే
బేహారులను తరిమికొట్టకుండా
నెత్తినపెట్టుకు పూజించే మనం!
మరోమారు బలౌదాం
మరోమారు వారినే గెలిపిద్దాం
మనల్ని మనం పాతాళానికి తొక్కుకుందాం
This comment has been removed by the author.
ReplyDeleteBaaga cheppav sodara, votla kosam raastram ni kandiche yedhava raajakeeya nayakulu daaniki vathhasu palike neecha nikrusta voterlu ki tagina saasthi jariginchi. Ika anniti kosam thannu kovatame migilindhi and delhi lo unna munda mopi raajakeeya nayakulaki roman kings pedda difference ledhu
ReplyDeleteఆసమ్ అగ్రజా!!
ReplyDeleteకానీ ఎం చేస్తాం :(
ఏం చేస్తాం?
ReplyDeleteయెస్! ఏం చేస్తాం?
మన పని మనం చేస్కుంటాం!
రోడ్డెమ్మట నడుద్దాం
అభివృద్ధి బండి బురద చిమ్ముకుంటూ వెళ్తే
తుడుచుకుని, ముందుకి వెళ్దాం
మనకి మన గోల్స్ ముఖ్యం
దేశం ఏం **చ్చుకుంటే మనకేంటీ?
మనకి మన సౌఖ్యం ముఖ్యం
దేశాన్ని ఎవదూ నూకితే మనకేంటీ?
మనకి మన ఎవెన్యూస్ ముఖ్యం
దేశం ఎన్ని ముక్కలైతే మనకేంటీ?
మన పొట్ట నిండిందా? లేదా? అదే మనకి ముఖ్యం, ప్రధమం.
ఏంచేస్తాం, నీళ్ళు గొంతుదాకా వచ్చిందాక ఆగుదాం. తర్వాత ఈత రాకపోతుందా...
By the way, I was thinking that the Telugu blogosphere sheds the tears because of the victory of Praveenism.
ReplyDeleteబ్లాగుల్లో ఎవరైనా మార్క్సిజం-లెనినిజం గురించి వ్రాస్తే అది మార్తాండవాదం...... ఇక్కడ ఎవరైనా స్త్రీవాదం గురించి వ్రాస్తే అది కూడా మార్తాండవాదమే! కోస్తా ఆంధ్రలో ఉంటూ తెలంగాణాకి సపోర్ట్ ఇచ్చినా అది కూడా మార్తాండవాదమే! ఒక్క దళితవాదాన్ని మాత్రమే కత్తి మహేశ్‌కి attribute చేసి దానికి నా పేరు పెట్టలేదు.
However, my dream and your nightmare came true.
Praveen, thanks a lot for your unstinted support for the Telangana cause all these years.
DeleteHowever, I consider it victory of the people but not my own.
ReplyDeleteకెవ్వు
ReplyDeleteYou need not laugh on my comment. Politics is for the people but not for an individual.
ReplyDelete