Dec 17, 2012

గ్రీటింగ్ కార్డ్స్

ఇషయం ఏటంటే
ఇయ్యాల అనఘ  సూరిగాళ్ళ పాద్రీ పుట్టిన్రోజు
ఇట్టా గీసినారు గ్రీటింగు కార్డు ముక్కలు.
సూరిగాడు బుగాతి వైరన్ గీసిచ్చినాడడు. ఏదోనాడు కొనిస్చాళ్ళే అని కలలు కంటా ఉంటి.



అనఘ ఇలా గీసిచ్చింది.


హార్టు ఓపెన్ సేస్తే



8 comments:

  1. Happy Birthday to you bhaskar gaaru:)అనఘ,సూరి ల గ్రీటింగ్ కార్డులు బావున్నాయి:)

    ReplyDelete
  2. అనఘ సూరి వళ్ళ ఫాద్రీకీ, నా ప్రియతమ సోదరునికి పుట్టినరోజు మేలుతలపులు :-) గ్రీటింగ్ కార్డులు కెవ్వు కేక :-))

    ReplyDelete
  3. భాస్కర రామరాజు గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు.పిల్లలు వేసిన గ్రీటింగ్స్ కార్డ్స్ లో హృదయం ఉంది.
    పోయినేడాదిలాగే ఈ సంవత్సరం గుడికి వెళ్లి అశీస్సులు తీసుకోండి. గాడ్ బ్లెస్స్ యు!!

    ReplyDelete
  4. గ్రీటింగ్ కార్డ్స్ అదరహో

    ReplyDelete
  5. చాలా అలీసమయింది సోదరా! ఏంజేస్తాం ఇన్నాళ్ళూ మా సిస్టమ్ మొరాయించింది మరి.హార్థిక జన్మదిన శుభాకాంక్షలు!

    ReplyDelete