గుజరాత్ ముస్లింల నరమేధం సాక్షిగా మోడీని ఎన్నటికీ ఈ దేశ ప్రజాస్వామిక, లౌకికవాదులు అంగీకరించరని ఆశిద్దాం. లేదంటే ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది.
- సోనే కీదిన్
వాయ్యాఆఆఆఆఆఆఆఆఅ
వామ్మాఆఆఆఆఆఆఆఆ
భయంగా ఉంది బాబాయ్
ఎవ్వడీయనా, సిన్న పిల్కాయల్నుజేసి బెదిరిస్చన్నాడు
కవిత్వం అంటా రాస్కోమనండి, ఎవడొద్దన్నాడూ
తొక్కేస్చన్నారంట? రాజకీయ నాయకులు జనాలని తొక్కుతాంటే అగుపిస్తల్లేదు కాబోలు.
అణగదొక్కినారంట. ఏందీ? యాడా?
బీదా బిక్కీ
రెక్కాడితెగాని డొక్కాడని పంతుళ్ళు
రెండు గింజలు దెస్తే గాని నిండని కడుపులు
ఇల్లుపట్టని సంతానం
ఎక్కళ్ళేరు బీదలు?
హైందవజాతంతా ఆర్థిక పరిపుష్టి కల్గున్నరా?
ఏందీ వీరి ఏడుపు?
ఎవుర్ని బెదిరిస్తున్నరూ?
మీకు నాల్గు/ఐదు శాతం రిజర్వేషన్ అన్యా ఉన్నాది
మాకేవుందీ?
మా సొత్తంతా ఛెంఘీజ్ ఖాన్ సంతతి దోచిన్రు
మిగతా తెల్ల నా కొడుకులు గుంజకపోయిన్రు
బ్రాహ్మణులు అసంటఅసంట అన్నందుకు హిందువులు ముస్లిములైనరా?
అంతే! ఇంకవరిపై పడి ఏడుస్తరూ?
మిగతా కులాలనంటే దొరికే గుక్కెడు నీళ్ళు దూరమైతై
మిగతా కులాలనంటే దొరికే గుప్పెడు మెతుకులు తినేతానికి చేతులుండవ్
ఇంక ఎవరిమీద పడి ఏడుస్తరూ?
ఉన్యారుగా పంతుళ్ళు. ఊరికొకరు
ఊరికి ఒకరే
ఐతే!! ఇంకో గుజరాతే జూడాల్సొస్తే బిడ్డా!!
ఇదేం వెయ్యేళ్ళనాటి ఛంఘీజ్ ఖాన్ దినాలనుకున్నవా?
హైందవుల ఆస్థులను దోచి
కనిపించిన కుత్తికను తెగనరికి
ప్రాణమున్న ఆడదాన్ని చెరిచి
కట్టుకున్న కోటలనుకున్నవా
మా తలకి వీరపాగాలు
మా నుదుటన వీర తిలకాలు
మా కండ్లలో రగుల్తున్న అగ్నిగోళాలు
మా మూతిమీన మెలేసిన మీసాలు
మా గుండె నిండా ఎగసిపడే పౌరుషాలు
మా కండల్లో పేలుతున్న అగ్ని పర్వతాలు
మా చేతిన ఆరడుగుల పొన్నుకొట్టిన జానకర్రలు
మా బొడ్లో దోపిన బరిసెలు
మా నడుముకి బిగించి కట్టిన పైపంచెలు
పైకి లాగి దోపిన పంచెలు
నరనరాన మిరిమిట్లుకొలిపే విద్యుల్లతలు
మరుగుతూ పొగలు కక్కుతున్న రగతం
మరో గుజరాతు కాదు
ఎన్ని గుజరాతులైనా
నరానికి నరమ్
ప్రాణానికి ప్రాణమ్
Subscribe to:
Post Comments (Atom)
మరి అలాంటి మోడీ ఉన్న బీజేపీ మద్దతు తెలంగాణాకి వద్దు అని ఈ సింగిడి బాబా గారు ఉద్యమం లేవదీయచ్చుగా.
ReplyDeleteRelevant post for these days.
ReplyDeleteKrishnaveni
"గుజరాత్ ముస్లింల నరమేధం సాక్షిగా మోడీని ఎన్నటికీ ఈ దేశ ప్రజాస్వామిక, లౌకికవాదులు అంగీకరించరని ఆశిద్దాం"
ReplyDeleteలేదంటే ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది.
_________________________________
వినగానే నాకూ రాజేంద్రకి అనిపించినట్లుగానే నోట్లోంచి అదే మాట అసంకల్పితంగా వచ్చేసింది :-))
ఎనీవే, నాకు ఎక్కడో ఓ మూల, మోడీ చేసిందాని గురించి కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది, పైకి ఎంత పోరాడినా కూడా..
వీళ్ళీ సింగినాధపు వేషాలు వేస్తే అది కూడా పోతుంది. తింగరి నాయాళ్ళూ డిస్ హానెస్ట్ పొజిషన్సూ...
జై మోడీ.
Why guilty, what Modi did to make you guilty! The secular fundamentalists are trying to make not only you but entire country guilty.
ReplyDeleteLet Modi become PM of our country and rule for 2 terms and then country will know what is real secularism.
"Let Modi become PM of our country and rule for 2 terms and then country will know what is real secularism."
ReplyDeleteశివరామప్రసాద్ గారూ చప్పట్లు, ఈలలు, కేకలంతే. well said
Well, the last thing that I want is to defend these people, but just for the heck of playing 'devil's advocate' role for some time...here I go..
ReplyDeleteWe all detest 'state-sponsered terrorism' right? Yes, I agree, what happened was a "reaction". But still, it happened right in the land where Gandhi was born..How sad?
By no means, I am suggesting to 'show the other cheek', but when 'raajyam' starts backing up some elements and start picking sides, it makes me uneasy, because if that behaviour and attitude goes unchecked, it pretty soon gets into our bedrooms, and before we realize we ALL LOSE bigtime. Needless to mention how will it impact our civil liberties.
And yeah, Modi for PM!
ReplyDeleteCount me in too..
Certainly not RAhul Gandhi:-)
Bhasker Garu, it's really required 'action' that was happened in Gujarat , few years back. If any such 'situation' again arises , the reaction from 'Hindu Community' will be unimaginable and uncontrollable .
ReplyDeleteModi is much better than this Akasababa and clan!
ReplyDelete"Let Modi become PM of our country and rule for 2 terms and then country will know what is real secularism."
ReplyDeleteసరిగ్గా చెప్పారండి.
ఎవరో ఎక్కడో అన్నట్టు, ఈ శాల్తీ దగ్గర మోదీకి వ్యతిరేకంగా ఆధారాలుంటే కోర్టుకివ్వకుండా బ్లాగుల్లో ఏడుపెందుకో? కొంపదీసి ఆ ఆధారాలు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు కాదు కదా?
ReplyDeleteThanks to their JAIL MODI campaign, it has now become JAI MODI :))
Sivaramprasad garu,
ReplyDeleteInaction is definitely a slippage from his side. But he did resign immediately, taking moral responsibility for that. He got re-elected, but thats a different issue.
So the inaction part is taken care of. Now the question is: Whether he planned it.. if he did then he would get punished, but if he didn't, then he is definitely a big contender for the PM post!
ఐతే!! ఇంకో గుజరాతే జూడాల్సొస్తే బిడ్డా!!
ReplyDeleteఇదేం వెయ్యేళ్ళనాటి ఛంఘీజ్ ఖాన్ దినాలనుకున్నవా?
హైందవుల ఆస్థులను దోచి
కనిపించిన కుత్తికను తెగనరికి
ప్రాణమున్న ఆడదాన్ని చెరిచి
కట్టుకున్న కోటలనుకున్నవా
-------------------
Beautifully written
/ But he did resign immediately, taking moral responsibility for that./
ReplyDelete:D
/He got re-elected, but thats a different issue./ Why?!! ;) Elaborate...
ఆపటానికి నీ పురచెయ్యి అడ్డంబెట్టి ట్రై చేయిస్కైబాబా
ReplyDeleteమీరు ఎన్నైనా చెప్పండి ... సీతా, అనసూయా, సావిత్రీ లను మించిన స్వయంప్రకటిత పతివ్రతా బ్లాగరు కాళ్ళు పట్టుకుని లాగి క్షమాపణ చెప్పేవరకూ ... నాకు అద్వానీ BJP అంటే అసయ్యం, ఈవిషయంలో రాజీ పడే ప్రశ్నేలేదు, నన్ను ఈవిషయంలో మొహమాట పెట్టకండి. :P
ReplyDelete>>ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది.<<
ReplyDeleteఇవన్నీగాదు, ఇదేం బెదిరింపూ? మతం మారినారు. ఎందుకు మారినవ్? అసొంటఅసొంట అనంగనే మతం మారతావూ? అప్పుడే తెలియలే నీ వెన్నెముక ఎంత గట్టిదో
మారినోడివి మారినట్టుండక, బ్రాహ్మణులు చేసారూ అంటావేంటీ? నిరూపించూ?
ఆ ఎదవ లాగా ఆ పుస్తకం చదూ ఈ పుస్తకం చదూ అని చెప్పమాకా.
మనకు స్వాతంత్ర్యం రాంగానే దేశం లో అనేక చోట్ల మత కల్లోలం. అప్పటి ప్రధాని "in action" అందామా.కాని అనలేదు పైగా ఆయన పదిహేడు సంవత్సరాలు అప్రతిహతంగా ప్రధానిగా ఉన్నాడు. కారణం ఈ దేశంలో మెజారిటీగా పిలవబడి అణగతోక్కపడుతున్న వాళ్ళు ఎక్కువగా వధించ బడ్డారు కాబట్టి "నో ప్రాబ్లం"
ReplyDeleteఒక ప్రధాని హత్య చెయ్యబడంగానే Delhi వీధుల్లో దారుణ హత్యా కాండ. అప్పుడు ఆ జరుగుతున్న మారణకాండకు ఎవరి "in action" కారణం? పైగాట ఒక పెద్ద చెట్టు పడుతుంటే అలాగే జరుగుతుందట! ఇప్పుడు అలా అన్న పెద్దమనిషి కొడుకు ప్రధాని కావాలట.
గుజరాత్ లో జరిగినది, దశాబ్దాలుగా అణుచుకున్న కోపం, ఒక్క సారిగా పెల్లుబికింది. మోడి కాదు కదా ఎవరున్నా ఏమీ చేసేవాళ్ళు కాదు. శాంతియుతంగా ఉండే ప్రజలను పనిగట్టుకుని సంవత్సరాలపాటు పనికిరాని శాంతివచనాలతో అణిచేస్తే వచ్చే రియాక్షన్. చివరికి ఖర్మ కాలి ఆ టైములో కమ్యూనిస్టులు పవర్లో ఉన్న కూడా అదే జరిగేది. కాకపొతే వాళ్ళకు మాత్రమె చేతనైన పిడివాదం చేసి జరిగినది అద్భుతమైన కార్యంగా ప్రపంచం మొత్తం మేచ్చుకునేట్టుగా ఎక్కడెక్కడి శాంతి కార్యకర్తలు, మానవహక్కుల వాళ్ళు అవును మరి ప్రబుత్వం అంతకంటే ఏమి చెయ్యగలదు, ప్రజలు తిరగబడితే అనేట్టుగా బిల్డప్ ఇప్పించేవాళ్ళు . ఆ పని మోడీకి చేత కాలేదు ఒప్పుకోవాలి.
ఇప్పుడు అద్వాని చేస్తున్న పని పెద్ద ఫూలిష్ పని. తన పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాడు. అన్నిటికీ రధ యాత్రే మంత్రమా. ఈ వయస్సులో ఇంకా ఎందుకు తాపత్రయం ప్రధాని అవ్వాలని! గౌరవంగా పక్కకి తొలగి ఉంటే అభినవ పటేల్ పేరు పోనీలే ఉంచుకోనీ అనుకునే వాళ్ళు లేకపోతె మారువేషంలో ఉన్న నెహ్రు అనిపించుకుంటాడు.
@Sriram.
ReplyDeleteYes you are right. These Lilly levered liberals are not realizing that and continue to shed tears and blame the so called majority community.
గుజరాత్ లో జరిగినది కేవలం 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ' మాత్రమె.
ReplyDeleteనా అహ్మదాబాద్ మిత్రుడు చెప్పిన వివరాల ప్రకారం, ఒక హిందూ వ్యక్తి కనీస జీవితాన్ని కూడా అసించలేని పరిస్తితులలోనే ఆ ప్రతిఘటన జరిగింది.
ఉదాహరణకు ఒక హిందూ కుటుంబం ఇల్లు అద్దెకు తీసుకున్నా, ఇచ్చినా, చాలా వేధింపులు , గొడవలు చేసే వాళ్ళు.
ఈ వేధింపులు భరించలేకే , హిందువులు అందరు ఒక 'కాలనీ' గా వుండేవాళ్ళు. అక్కడ కూడా ఈ 'వెధవలు' వచ్చి రాత్రిళ్ళు గొడవ చేసే వాళ్ళు.
అందుకనే , అ 'గొడవ' కి సమాధానం , ఆ స్థాయిలో ఇవ్వడం జరిగింది.
మళ్ళీ , ఇంకా ఎమన్నా రెచ్చగోడితే జరిగే 'పరిణామాలు' చాలా భయంకరంగా వుంటాయి .
తరవాత , నిద్ర పోవడానికి పగలు , మేలుకోవడానికి రాత్రి, ఇలాంటివి ఏమి మిగిలి వుండవు .
మనకు స్వాతంత్ర్యం రాంగానే దేశం లో అనేక చోట్ల మత కల్లోలం. అప్పటి ప్రధాని "in action" అందామా
ReplyDelete________________________________________________________________________
100%. సిక్కుల ఊచకోతకి రాజీవ్, హిందువుల ఊచకోతకి ముఫ్తీ మహమ్మద్ సయీద్, మిగిలిన మతకల్లోలాలకి ఆయా ముఖ్యమంత్రులు తప్పకుండా కారణమే. అయితే ఇక్కడ ముస్లింలు చనిపోవటం వల్ల మన "SICK"ULAR సారీ సెక్యులర్ మీడియా హైలైట్ చేసాయి.
కాని అనలేదు పైగా ఆయన పదిహేడు సంవత్సరాలు అప్రతిహతంగా ప్రధానిగా ఉన్నాడు.
_________________________________________________________________
Whose fault was it? OURS!!!!!!!
Why?!! ;) Elaborate...
ReplyDelete____________________
Yes. Modi took moral responsibility for the inaction, immediately resigned and dissolved the assembly. Lingdoh postponed the elections for months to make sure that they were conducted in a situation not influenced by the riots and Modi got re-elected. His resignation signified his failure as a CM, but the Gujaratis wanted him back and got him. End of the story there.
Now the only issue that remains is to ascertain whether Modi was behind the conspiracy ( i.e., whether he planned it) - if there is enough evidence that he planned it then he is in trouble - otherwise I am sure he would be one of the top contenders for the PM post.
To reiterate it, there are two things here:
1. Failure to save loves
2. Conspiracy to kill people
The correct action for the first one was to dismiss Modi govt. But before Vajpayee could even think about it, Modi resigned himself.
The court would decide on #2.
Hope I am clear now.
ఇక్కడ జరుగుతోందేమిటంటే:
ReplyDelete"మోదీ చంపేసాడోహో" అని ఎవరో అరవగానే "బాగా అయ్యిందిలే" అనే సమాధానాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ అసలు ఆ అల్లర్లలో మోదీ పాత్ర ఎంత ఏమిటి అనేదానిమీద ఎవరూ మాట్లాడట్లేదు. ఒకవేళ ఆ అల్లర్ల్ను క్రిందిస్థాయి వారెవరైనా, లేక కాంగ్రెస్ వాళ్ళో, కమ్యూనిష్టులో ప్లేన్ చేసి ఉండవచ్చు కదా?
ఆధారాలేవీ అంటారా? మరి మోదీ మీద కూడా ఏమీ ఆధారాలు దొరకట్లేదుగా, other than some News Paper items (Read: Trial by media)
Moral responsibility for inaction was nullified within a month, just because he contested and got re-elected. Sounds good, clear, Malak. :)
ReplyDeleteMost intriguing thing is:
2# What about Sanjeev Bhatt's detention on silly/petty reasons?! Why is he so scared?! Was he guilty?!! Something fishy...
"Lilly levered liberals "
ReplyDelete_____________
Hmm..didn't know that before. Loved that one:-)
We call bleeding heart liberals here :-)) (as if వాళ్ళ గుండె రక్తం కార్చుకుంటూంది బాధతో సృష్టిలో ఉన్న అసమానతలని చూడలేక:-)
Snkr
ReplyDeleteNot a month. It was several months before he got reelected. Moreover thats the worst punishment a CM in India gets for inaction.
2# What about Sanjeev Bhatt's detention on silly/petty reasons?! Why is he so scared?! Was he guilty?!! Something fishy...
_______________________________________________________________________
Something is fishy for sure. Bhat claims he has enough evidence. So lets wait n watch the drama unfolding :)
మలక్,
ReplyDeleteఒక్కటి నాకు ప్రజాస్వామ్యంలో నచ్చిందేమంటే(!) - ఒక్కసారి ఎన్నిక గెలిచామా సకలపాపహరం! అందుకే అన్నారు "పెజాసామ్యం గొప్పది, గొర్రె పెజలదే అంతిమ తీర్పు", అదే న్యాయం, అదే రాజ్యాంగం!భలేగా వుంది కదూ?
భట్ విషయంలో సాక్షాధారాలు అవీ కోర్టులు చూసుకుంటాయి, కాని ముఖ్యమంత్రి మాట్లాడినదానికి సాక్ష్యంగా ఓ డి.జి.పి స్థాయి వ్యక్తి కానిస్టేబుల్ సాక్ష్యం తీసుకున్నాడనడం, వాడితో కంప్లైట్ ఇప్పించి (అదీ 10ఏళ్ళతరువాత!) ఆఫీసర్‌ని అరెస్ట్ చేయించి జైల్లో తోయడం అసంబద్ధంగా, నీచంగా , నికృష్టంగా వుందనిపించింది. టి.వి వాళ్ళను వెంటేసుకుని ఓ ముసలి దళితుణ్ణి ఢిల్లీలో చావగొట్టిన ఎదవల్ని ఇంతవరకూ రిమాండ్లోకితీసుకోకుండా అలా అచ్చోసి జనాలమీదికి వదిలేశారు. తప్పో, రైటో అన్యాయం జరిగిందని గొంతెత్తిన ఓ IPS officerని మాత్రం రాజకీయనాయకులు లోపలేసేశారు. ఇలాంటి ఎదవ నాయకుడికి ప్రధాని పదవి ఇవ్వాలని సపోర్ట్ చేయడమా?! అన్న డైలమాలో పడ్డాను. నా ఆలోచన సరికాదని ఏమైనా వర్షన్ చెప్పవూ... ప్చ్..
నేనూ ఒకవిధంగా మోడీ అభిమానినే... కానీ...
There was Bomb blast....but there is inaction from Congress to hang asab and Afjal..so,again another blast....there is inaction to arrest Dawood Ibrahim...again another blast...there is inaction to kill the people involved in blast...there is another blast......
ReplyDeleteThe inaction to stop the blast shows up that the people ruled in center are useless
We need to bring a person like Modi who acted well and stopped Total Terror activity in Gujarath...The efficient leadership doesnt allow any terror after the incident occured ...Modi is proven leader in the sense that there is no single terror incident post godra ...hence better we bring Modi at center to solve the prolem of nikkamma Home minister and nikamma Prime Minister
The combination of PM-Nitish-Home-Modi or PM-Modi,Home-SUSHMA,Economy-Nitish will be good for the nation
@ Snkr I can not understand. Whom do you support ? the guy who took some action in the case of a crisis . OR the guys who just stood there and watched ?.
ReplyDeleteAs far as I am concerned if the crisis is gone after the action. The action should be commended. There is always a good and bad associated with an action. Action is always better than an inaction.
@Narasimha
ReplyDeleteWell said about inaction. But when it comes to who should be Home etc. too premature and Sushma along with Modi, I doubt about the compatibility. Whats her stated opinions on matters that matter. She is the one who blessed "Gali"
@Kumar
ReplyDeleteNormal healthy persons liver shall be pink and the person whose health is not alright will be white and so the usage of L L L (L3)
Rao S Lakkaraju garu,
ReplyDeleteI supported the IPS officer, who was sent to jail on a shody case, just because he gave a statement against Modi.
Action-inaction : I am not sure what is what here! Hope you are not terming the arrest as action.
I categorically agree Golden words of "Action is always better than an inaction", but would hesitate to say some action. I hesitate to generalise it as 'just/right action', not some action, just for name sake. :)
May be I am misinformed on Bhatt, but Modi's govt should have shown some restraint. Now the case appears to be a cheap harassement from the govt, that is not good for a PM aspirant.
Bhatt could have been punished by departmental action or thru private cases, without giving an impression of misuse of power.
@snkr garu I am not talking about Bhutt. The information I got was when innocent people in a train were burned alive, something has to be done. It was done. That action is a reaction to an action. Just or unjust I do not know. No more burning of train compartments. People know now there will be always a reaction to an action.
ReplyDeleteEx: People are afraid that they are going to get a ticket from police if they ignore traffic signal (in US). At the same time they know that there are not that many police to give tickets. But that thought is there all the time while driving and the traffic moves smoothly. Life is also same if people think there is not going to be a reaction for an action, they just do not care for their actions.
Sorry if I said something unpopular.
Rao garu,
ReplyDeleteAbout the Godra incident, the 'action' by BJP worked well and gave a strong message, I agree with you.
It would be a historical blunder if Modi continues vindictive harassment of civil servants.
"Action is better than inaction" - But as we experienced, inaction is also a strategic action! :) ex. recent 'active action' by Police/govt, followed by action of 'inaction'. ;)
Popular/unpopular/whatever.. please don't say sorry for what you said. :)
ఆ పోస్ట్ యొక్క లింక్ ఇచ్చే ధైర్యం లేకపోతే కబుర్లు ఎందుకు? http://skybaaba.blogspot.com/2011/10/blog-post_16.html మీకు దమ్ముంటే స్కైబాబ గారి బ్లాగ్‌లోనే వ్యాఖ్యలు వ్రాయండి.
ReplyDeleteస్కైబాబా గారి బ్లాగ్‌కి హిట్లు పెరిగిపోతాయనుకుంటే ఇంత చర్చ ఎందుకు? హిట్లు పెరిగిపోతాయని భయపడి లింక్ ఇవ్వకుండానే స్కైబాబా గారిని తిట్టారు. ప్రపీససలో కూడా ఇదే స్టైల్‌లో వ్యాఖ్యలు వ్రాసారు కదా. అయినా ఇండైరెక్ట్ రిఫరెన్సెస్‌తో నా బ్లాగ్‌కి హిట్లు పెరిగినాయి.
ReplyDelete@snkr garu I agree with you.Sometimes power and emotions get involved with actions. We are just human.
ReplyDeleteఒకప్పుడు వీసా నిరాకరించిన అమెరికాతో భేష్ అనిపించుకున్నాడంటే భళా మోడి అనిపించింది. ఓ ఉద్యోగితో ఇలా నాసిరకం దెబ్బలాటలు, కక్ష సాధింపులకు దిగజారడం విచారంతో కూడనీ బాధ అనిపించింది. ప్రధాని కావాల్సిన వాడు ఎంతో ఎత్తులో ఆలోచించగలిగి వుండాలి, జయలలిత, మాయావతి, లల్లూ, మమతా బెనర్జీల్లా వీధి కుళాయి ఫైట్లలో అనుభవంకాదు కావాల్సింది, అనిపిస్తోంది. ఏమవుతుందో చూద్దాం, వేరే గత్యంతరంలేకుంటే వున్నోళ్ళలో ఇతనే బెటర్ అనిపించవచ్చు.... కాలం బలీయమైంది, ఏమైనా చేయగలదు.
ReplyDeleteప్రవీణ్,
ReplyDeleteఇద్దరు పెద్దమనుషులు మాట్లాడ కుంటుంటే అలా అల్లరి చేయకూడదు, ఇంద ఈ పావలా తీసుకుని జీడి కొనుక్కుని తింటూ, వీధిలో ఆడుకో. కావాలంటే వెళ్ళి స్కైబాబగారి కాళ్ళు పట్టు, బూతులు వాగి వాగి అలసి పోయుంటారు.
SNKR, నువ్వు సొల్లు కబుర్లు చెప్పకు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పై అవిశ్వాస తీర్మానం వచ్చి పార్లమెంట్ రద్దైపోయి ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోయి బిజెపి అధికారంలోకి వస్తుంది. అప్పుడు బిజెపి పార్లమెంట్‌లో తెలంగాణా బిల్ ప్రవేశపెడుతుంది. అప్పుడు మీ అభిమాన నగరమైన హైదరాబాద్ సీమాంధ్రకి చెందకుండా పోతుంది. నువ్వు హిందూ మతం కోసం బిజెపికి వోట్ వేస్తావా? హైదరాబాద్ కోసం కాంగ్రెస్‌కి వోట్ వేస్తావా? కాంగ్రెస్‌కే వోట్ వేస్తావని తెలుసు. మతం జీవితంలో అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదని అక్కడే అర్థమైపోతుంది. ఈ మాత్రం దానికి మతం పేరుతో కొట్టుకోవడం ఎందుకు? స్కైబాబా గారి టపాకి లింక్ ఇచ్చే ధైర్యం లేక లింక్ ఇవ్వకుండానే అతన్ని తిట్టారు కాబట్టి లింక్ ఇవ్వడానికి ఇక్కడ వ్యాఖ్యలు వ్రాసాను, అంతే. ఇంత కంటే వేరేదేమీ లేదు.
ReplyDelete/మతం జీవితంలో అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదని అక్కడే అర్థమైపోతుంది./
ReplyDelete:))నిజమే, గుర్రం, వైజాగ్లో ప్లాట్లే జీవితంలో ఇంపార్టెంట్ ఇష్యూ అని బేషరతుగా ఒప్పుకుంటున్నా, నన్నొగ్గెయ్. వచ్చే జన్మలో... నీ బాంచన్ వసుదేవుడిలా నీ కాల్ పట్టుకుంటా.
/నువ్వు హిందూ మతం కోసం బిజెపికి వోట్ వేస్తావా? హైదరాబాద్ కోసం కాంగ్రెస్‌కి వోట్ వేస్తావా? /
లౌకిక మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ అభ్యర్థికి చంద్రాయనగుట్టలో ఓ సారి వోటేశా. 2012లో ఎవరికేస్తానో ఇంకా డిసైడ్ చేయలేదు. చికెన్ నారాయణకి వేద్దామనుకున్నా, ఏమంటావ్? వేద్దామనుకున్నా, ఏమంటావ్?