
పై నిశ్చలన చిత్రాన్ని సంగ్రహించిన వ్యక్తి పేరు పీటర్ లిక్.
అతని నిశ్చలనచిత్రాస్రవంతిని అతని అంతర్జాల నిలయం http://www.peterlik.com నందు చూడవచ్చును.
ఈమధ్య వెదర్ ఛానల్‌లో మీట్ పీటర్ లిక్ అని ఓ ప్రోగ్రాం వేస్తున్నాడు. బాగుంది. ఆ కార్యక్రమం పేరు from the edge with peter lik. ఇక్కడ చూడచ్చు ఈ కార్యక్రమ వీడియోలు కొన్ని
http://www.weather.com/tv/tvshows/peter-lik/
ఇతను తీసిన కాన్యన్ ఫోటోలు అత్భుతం. మహాత్భుతం.
ఇది చూడండి మచ్చుకి

ఇక నా మిత్రుడు టోనీ కి చిన్ననాటి స్నేహితుడు స్కాట్ షెర్మన్. ఇతని ఔట్ డోర్ ఫోటోగ్రఫీ నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతక ముందు కూడా ఇతని అంతర్జాల నిలయ సమాచారాన్ని అందించాను. మరోమారు ఇదిగో - http://www.rscottsherman.com
ఇక కొన్ని ఫోటో సైట్లు ఇక్కడ ఇస్తున్నా. ఫోటొగ్రఫీ అంటె ఇంటరెస్టు ఉన్నవాళ్ళకు, నేర్చుకుందాం అనుకునేవాళ్ళకు ఈ సైట్లు తరగని స్పూర్తిని ఇవ్వగలవని నా నమ్మకం.
http://www.1x.com
ఇలాంటివి కోకొల్లలు. కొన్ని గుర్తుకి కూడా రావట్లేదు. ప్రస్థుతానికి ఇదొక్కటే
ఆనందించండి
WoW!!
ReplyDeleteబాగున్నాయ్ చిత్రాలు మాష్టారు :)
ReplyDeletecheck this site http://iconicphotos.wordpress.com,
ReplyDeletewowwwwww....
ReplyDeleteచాల బాగున్నాయండి..:)Thanks for sharing ..:)