అయ్యా
వాడిగోల అయ్యింది. బొమ్మలు గీసీ గీసీ రీములకు రీములు అయ్యాఇ కాయితాలు [వాడింకా గీస్తూనే ఉన్నాడానుకోండి; ఈరోజు రేపట్లో డైనోసార్లు గీసి అవతలేస్తున్నాడు].ఇహ ఇప్పుడు మేడం గారి వంతు.
ఇది లయన్ అట
మీరే చూడండి, అన్నగారికి చెల్లెలు అనిపించుకుంటుందా లేదా?
Sep 20, 2011
Subscribe to:
Post Comments (Atom)
paina lion annaaru ikkada sooreedu ani pettaaru? inthakee meeredo khaayam chesthae appudu aa drushtitho chusthaam!
ReplyDelete:)నాకైతే లయన్ లాగే ఉంది.
ReplyDeleteLooks like a Lion, but Sea Lion ... Good Job!
ReplyDeleteఇది ఖచ్చితంగా సింహమే. అనఘ వేస్తే కాదనే దమ్మెవడికి ఉంది.?
ReplyDeleteఅంత సుబ్బరంగా సింహమని తెలుస్తూ ఉంటే ఈ సందేహమేమిటి? నూటికి రెండొందల శాతం సింహమే.
ReplyDeleteLION PALANAATI PILLA KADAA !
ReplyDeleteయావండీ నాకు తెలీకడుగుతా...అంత జూలు కనిపిస్తుంటే కూడా మీరీ ప్రశ్న అడిగారంటే ...ఏమనుకోవాలి మిమ్మల్ని?
ReplyDeleteభా.రా.రా. గారు,
ReplyDeleteలయన్ కింగ్ లో సింబా లా ముద్దు ముద్దుగా బొమ్మ స్పష్టంగా ఉంటే, ఇంకా మీ సందేహమెంటండీ !! మీకేదీ ఈ మధ్య ఒక పట్టాన అర్థమవుతున్నట్టు లేదు మరి ;)
రసజ్ఞ గారు - :):)
ReplyDeleteకృష్ణప్రియ గారూ - మరే! సింహమే మరి.
భరద్వాజ మునీ - సీ లయనా?
శంకరమ్ గారూ -
అనఘ వేస్తే కాదనే దమ్మెవడికి ఉంది.?
బాబోయ్, నాకు లేదండయ్యా
అరుణ - చాలా కాలం తర్యాత. అంతా క్షేమమని భావిస్తా. మరే!! నూటికి డబల్ శాతం సింహమే..:)
మాష్టరూ - పలునాటి బిడ్డ, మరి సింహాలను వేయక?? :)
సుజాత గారూ - ఏవనుకోవాలీ? ఔను!! ఏవనుకోవాలీ?
వీకెండ్ గారూ - ఔనండీ! ఈ మధ్యన అదేదో బిఱుదు కూడా ప్రాప్తించింది. అదేంటో చెప్పుకోలేను వీకెండ్ గారూ, చెప్పుకోలేను. [ఎడం చేతి పిడికిలి నోట్లో కుక్కుకుంటూ, యన్.టీ.ఆర్ స్టైల్లో]
మా అనఘ కేక...!!
ReplyDeleteఐనా తర్వాత టపాలకి శీర్షిక అనఘమ్మ అన్న అని పెట్టాలి అధ్యక్షా ..!!
మా అనఘ కి జై..!!