_వంశపారంపర్య పాలనకు చెక్ చెప్పేందుకు రాహుల్ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారని ఏఐసిసి కార్యదర్శి జీవన్ వాల్మీకి చెప్పార #ట_
రాహు పేరు త్యాగరాజు అనిపెట్టుంటె ఎంత బాగుండేడ్చేదో
వాళ్ళ అమ్మ సాని'యా త్యాగాలు
వాళ్ళ సిస్టరు త్యాగాలు
వాళ్ళ నాన్న త్యాగాలు
వాళ్ళ బావ త్యాగాలు
బాబోయ్
సివరాకరికి వీడు *స్టేటు త్యాగాలు* లేక *త్యాగం అనే స్టేట్* లో మునిగిపోయాడు.
వయసు గోలపెడుతున్నా
మనసు ప్రేమకోసం మూలుగుతున్నా
సాయంత్రం ఓద్కా గొంతులోకి గదిగుతూ కోర్కిలను రేపుతున్నా
పక్కనోళ్ళు పెండ్లిళ్ళు సేస్కుని పిల్లల్ని కంటున్నా
సెదరకుంటా
బెదరకుంటా
ఆ త్యాగం అనే ఓ స్టేట్లోకి ఎల్లిపోయి
దేశంకోసం
తన దేశం అనే స్టేట్ కోసం
తన ఎస్టేట్ కోసం
తన స్టేట్ అనే దేశంకోసం
పెండ్లికూడక చేస్కోకుంటా
జీవితాన్ని ధారపోసినాడంటే
అడ్డెడ్డెడ్డెడ్డే!!!!
aadiki eppudoa pelli ayipoyindi... koduku koodaa unnaadu, konnaallaki bollywood lo o sinimaa lo deenanagaa ee stuntu choopi raajakeeya vimarshalani edurkonaleka kshobha anubhavincaaru ani buildup istaaru erri janam paapam entha tyaagam anukuni maro videshee kodaliki votu vesthaaru....
ReplyDeletemost of the country doesnt know this fact -he is "gay"..to hide this,he is masking several reasons for not getting married..
ReplyDeleteవంశపారంపర్యానికి వ్యతిరేకమయితే తానే తప్పుకోవచ్చుకదా! (భావి ప్రధానిగా ప్రచారమెందుకు?)
ReplyDelete