ఇంతకు ముందెప్పుడో ఎక్కడో ఫారంస్ లో చదివానండి ఇది.అక్కడ కవి పేరు రాయలేదు.మీకెమన్నా తెలుసా?లేక రాసింది మీరేనా?ఏమయితే ఏముందిలెండి ఇది మాత్రం అద్భుతమయిన కవిత.ఆర్ద్రత వున్న కవిత.
చాలా బాగుంది. చాలా ఆర్ద్రంగా రాసారు. అమెరికాలో అనే కాదు,ఇక్కడ వున్నవాళ్ళము కూడా ఊరి వాతావరణాన్ని చాలా మిస్ అవుతున్నాము. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరిపెట్టేసుకుంటున్నాము.
మహేష్ భట్ నిర్మించిన "నాం" అనే హిందీ చిత్రంలో అనూప్ జలోటా పాడిన ఓ పాట జ్ఞప్తికొస్తోంది. " చిట్టీ ఆయీ హై, వతన్ సే చిట్టి ఆయీ హై.....". ఇలాంటి భావనలే ఆ పాటలోనూ! సుమధుర గానం, రక్తి కట్టించే సన్నివేశం - ఆ పాటకి కళ్లు చెమరుస్తాయి.
ఇంతకు ముందెప్పుడో ఎక్కడో ఫారంస్ లో చదివానండి ఇది.అక్కడ కవి పేరు రాయలేదు.మీకెమన్నా తెలుసా?లేక రాసింది మీరేనా?ఏమయితే ఏముందిలెండి ఇది మాత్రం అద్భుతమయిన కవిత.ఆర్ద్రత వున్న కవిత.
ReplyDeleteTooo Gud...
ReplyDeleteAfter reading this Every one in India need to know how lucky we all r
చాలా బాగుంది. చాలా ఆర్ద్రంగా రాసారు. అమెరికాలో అనే కాదు,ఇక్కడ వున్నవాళ్ళము కూడా ఊరి వాతావరణాన్ని చాలా మిస్ అవుతున్నాము. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరిపెట్టేసుకుంటున్నాము.
ReplyDeletechaala baagundandi
ReplyDeleteమహేష్ భట్ నిర్మించిన "నాం" అనే హిందీ చిత్రంలో అనూప్ జలోటా పాడిన ఓ పాట జ్ఞప్తికొస్తోంది. " చిట్టీ ఆయీ హై, వతన్ సే చిట్టి ఆయీ హై.....". ఇలాంటి భావనలే ఆ పాటలోనూ! సుమధుర గానం, రక్తి కట్టించే సన్నివేశం - ఆ పాటకి కళ్లు చెమరుస్తాయి.
ReplyDelete