tag:blogger.com,1999:blog-3030900126797691278.post8310609736423876929..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజంBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-14674400864364255802009-10-27T05:16:57.540+05:302009-10-27T05:16:57.540+05:30చాలా బాగుంది.చాలా బాగుంది.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-89469301732151936332009-10-26T22:11:08.654+05:302009-10-26T22:11:08.654+05:30Baagundi.Baagundi.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-63303101602438352392009-10-26T20:45:55.498+05:302009-10-26T20:45:55.498+05:30అణ్వేషిత గారు -
చక్కగా చెప్పారు. పై యూట్యూబ్ నందు ...అణ్వేషిత గారు -
చక్కగా చెప్పారు. పై యూట్యూబ్ నందు పాదిన విధానం కూడా బాగుందండి. మరి ఏమి రాగమో ఏమి తాళమో. ఉత్సాహభరితంగా కూడా ఉంది మరియూ వినంగనే ఠక్కున *కాలభైరవూడు* మనసులోకి వచ్చెలా ఉంది.

నాకెందుకో అనంతరామ శర్మ గుర్తుకొచ్చాడు. పిల్లాడు ఆయన ముందు నారాయణసూక్తం తనకిష్టమైన రీతిలో పాడితే, పెద్దాయనకు కోపం వచ్చి, అవమానించటానికి ఇదా మార్గం అనేసి వెళ్లిపోతాడు. పిల్లాడెమో నువ్వు నీ ఇష్టం వచ్చిన రాగంలో పాడుకోవచ్చేం, నే పాడితే తప్పా అంటాడు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-70465191242879228672009-10-26T20:25:39.168+05:302009-10-26T20:25:39.168+05:30పాట నచ్చినందుకు థాంక్సండి...
సాధారణంగా ఇలాంటి స్త్...పాట నచ్చినందుకు థాంక్సండి...
సాధారణంగా ఇలాంటి స్త్రోత్రాలు కాని, కీర్తనలు కాని, రచయిత చేత సృష్టించబడినప్పుడే నిర్దుష్టమయిన రాగం లో సంయోజనం చెయ్యబడతాయి. ఇక వాటికి తిరుగుండదు అన్నమాట. ఎవరు పాడినా అదే రాగం లో పాడాలి. కొద్ది పాటి చిన్న మార్పులు చేసుకోవచ్చునేమో!అంతే తప్ప మొత్తం మార్చే వీలులేదు. కొందరు మహామహులు ఉద్ధండులు, రాగం మార్చి ప్రయోగాలు చేశారని విన్నాను. కాని అవి అంతగా సఫలం చెందలేదు.

కాని, ఇప్పుడు ఈ పాతకాలపు చింతకాయలని ఎవరు పాటించట్లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-12691081715683273832009-10-26T18:19:18.751+05:302009-10-26T18:19:18.751+05:30అణ్వేషిత గారూ - బాగుంది మీ గానం. ఐతే, ఇలాంటి శ్లోక...అణ్వేషిత గారూ - బాగుంది మీ గానం. ఐతే, ఇలాంటి శ్లోకాలౌ పాడేప్పుడు ఏ రాగం ఏ తాళం లేక ఇదీ రాగం ఈ తాళం అని ఎలా ఎవరు చెప్తారు?
మీరు కర్ణాటక సంగీత శృతిలో పాడారు.
బాగుంది.
తృష్ణ - పొద్దున్నే నడిచేప్పుడుకూడా స్తోత్రాలు శ్లోకాలేనా? :) ఆనందించండి.
చైతన్య - నీకోసమే ఈ పోస్టు.:):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-29680051619203624482009-10-26T12:11:59.922+05:302009-10-26T12:11:59.922+05:30ఈ స్త్రోత్రం చూసాక నేను పాడి రికార్డ్ చేసుకున్న పా...ఈ స్త్రోత్రం చూసాక నేను పాడి రికార్డ్ చేసుకున్న పాట సిస్టం లొ ఉన్నట్టు గుర్తొచ్చింది.

కాల భైరవాష్టకానికి రాగం కూర్చి, ఎలక్ట్రానిక్ తబలా సాయంతో రికార్డ్ చేశాను. ఇక్కడ వినండి.
click here
http://www.divshare.com/download/9032862-8b6Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-16072317788052848172009-10-26T12:08:18.804+05:302009-10-26T12:08:18.804+05:30చాలా బాగుందిచాలా బాగుందిచైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-82367061507384036062009-10-26T11:03:45.363+05:302009-10-26T11:03:45.363+05:30ఒక ఎఫ్.ఎం వాళ్ళు ఇలాంటి మొడ్రనైజ్డ్ మ్యూజిక్ తో ఉన...ఒక ఎఫ్.ఎం వాళ్ళు ఇలాంటి మొడ్రనైజ్డ్ మ్యూజిక్ తో ఉన్న స్తోత్రాలూ ,శ్లోకాలు వేస్తారు పొద్దున్నే..బాగుంటాయి వినటానికి.నేను వాకింగ్ కు వెళ్ళేప్పుడు అన్ని చానెల్స్ తిప్పుతూ వింటూంటాను..

ఇది కూడా బాగుంది..utube లింక్ ఇంకా బాగుంది..very nice..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com