tag:blogger.com,1999:blog-3030900126797691278.post8210610987395545703..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: చలి మొదలైందిBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-74101675676946017652008-10-24T22:26:00.000+05:302008-10-24T22:26:00.000+05:30@K: అలా ఐదడుగుల మందాన పరుచుకున్న మంచుని కిటికీ లో...@K: అలా ఐదడుగుల మందాన పరుచుకున్న మంచుని కిటికీ లోంచి చూస్తె ఎంత బాగుంటుందంటారు?? (ofcourse బయటికెళ్ళనంత వరకు).you are misssing that nice viewఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-27512075551348835302008-10-24T00:32:00.000+05:302008-10-24T00:32:00.000+05:30@k: Yo (కుళ్లుతో, అసూయతో అరిచా)!! నవ్విన నాపచేనే ప...@k: Yo (కుళ్లుతో, అసూయతో అరిచా)!! నవ్విన నాపచేనే పండుతుంది. తొమ్మిది నెలలు (సెప్టెంబరు - మే)ఆగామంటే మళ్లీ ఎండవస్తుంది మాకు (:(:().. హు!!!Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-59373130429296184342008-10-23T21:01:00.000+05:302008-10-23T21:01:00.000+05:30హా..హా..హా..హా..హా (పై వారి (up north లొ ఉండే వారి...హా..హా..హా..హా..హా (పై వారి (up north లొ ఉండే వారి) పరిస్థితి చూసి ఒక విలన్ నవ్వు)...తర్వాత...[హేరా ఫేరీ లో పరేశ్ రావల్ "జై మహారాష్ట్ర" అన్నట్లు]...జై టెక్సస్/జై డాలస్".

ఉమాశంకర్ గారూ, మీ కామెంట్ "పండగే పండగ" అంటే గుర్తొచ్చింది. మిన్నెసోటాలొ ఉన్న మా కజిన్ వింటర్లో మాతో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా "ఓ, ఈరోజు మీకు 40 డిగ్రీస్ ఉందా..అయితే మీకు పండగే పండగ" అంటుంటారు. (వాళ్ళకి అప్పుడు -40 wind chill ఉంటుంది).Unknownhttps://www.blogger.com/profile/16388234283860251619noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-89578947667787140362008-10-23T08:18:00.000+05:302008-10-23T08:18:00.000+05:30మేము అప్స్టేట్ న్యూయార్క్ లో ఉంటాం. ఈరోజు చాలా చలి...మేము అప్స్టేట్ న్యూయార్క్ లో ఉంటాం. ఈరోజు చాలా చలిగా ఉంది ఇక్కడ. బఫ్ఫెల్లో మాకు ౩౦౦ మైళ్లు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-28438218468323817392008-10-23T04:14:00.000+05:302008-10-23T04:14:00.000+05:30మీరు మిడ్వెస్ట్ లో వుంటే మీకు వింటర్ స్వాగతం పలుకు...మీరు మిడ్వెస్ట్ లో వుంటే మీకు వింటర్ స్వాగతం పలుకుతోంది - అప్పుడే ఇక్కడ చలి బాగా మొదలయ్యింది. నీను వున్న స్టేట్ గాలి కి బాగా పేరు పొందినది. (ఇల్లినోఇస్). వున్న చలి కన్నా వీచే గాలి చాలా ప్రమాదము.srinivashttps://www.blogger.com/profile/03083645479010144810noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-82124227095811024052008-10-23T01:58:00.000+05:302008-10-23T01:58:00.000+05:30@ఉమాశంకర్: Happy Winter.. Have ఫన్@teresa: True. B...@ఉమాశంకర్: Happy Winter.. Have ఫన్
@teresa: True. But know what, we have 2 kids in the next door, another one in the back, two more in the next block. desiguys.co.in. Upon seeing 'em this guy ఊగిపోవటమే..నేను ఎల్తా నేనూ ఎల్తా, పోనివ్వూ..గోల గోల.
కిమ్మనకుండా పాపాయితో ఆడుకోటమే ఈసారికి...:):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-43249395893038852862008-10-23T01:45:00.000+05:302008-10-23T01:45:00.000+05:30ఈ సారి మీ బుడ్డోన్ని సందులెంబడి తిప్పక,శుభ్రంగా మా...ఈ సారి మీ బుడ్డోన్ని సందులెంబడి తిప్పక,శుభ్రంగా మాల్కి తీసికెళ్ళండి ఓ మంచి కాస్ట్యూం తొడిగి. పిల్లోడి సంచీ నిండుతుంది, మీకూ ఈ చలికాలం నమలడానికి పంటి కిందకి బోళ్డు చాక్లేట్లు :)

పాపాయి ఉందిగా బుడ్డోడూ,మీరూ ఫ్లూ షాట్లు కూడా వేయించేస్కోండి మరి. Happy winter!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-85932068829457759852008-10-22T23:24:00.000+05:302008-10-22T23:24:00.000+05:30నిన్ననే మేము లెదర్ జాకెట్లు, గ్లోవ్స్ గట్రా అన్నీ ...నిన్ననే మేము లెదర్ జాకెట్లు, గ్లోవ్స్ గట్రా అన్నీ తీసి రెడీ గా పెట్టుకున్నాము. రాబోయే ఆర్నెల్లు ఇక పండగే పండగ.ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.com