tag:blogger.com,1999:blog-3030900126797691278.post758253262748443137..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: బఱువు తగ్గటం ఎలా?Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-41618349541741636332011-04-26T15:07:37.150+05:302011-04-26T15:07:37.150+05:30apart from walking and other excercises, White ric...apart from walking and other excercises, White rice మానేయటం అన్నింటికన్నా గొప్ప ఫలితాలని చూపిస్తుంది. మానలేనివాళ్ళు రోజుకు కొలత ప్రకారం సుమారు 2 ఫుల్కాలు తో పాటు 40gms per meal తినొచ్చు. White rice లోంచి దంపుడుబియ్యంలోకి మారాకా రెండు కేజీలు మార్పు కనిపించింది. మీరు రాసినట్లుగా నేనూ కేవలం నడక, ఫుడ్ కంట్రోల్ తో ఒకానొక కాలంలో పదమూడు కేజీలు తగ్గాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం మొదలుపెట్టాను.<br /><br />కాకపోతే ఫుడ్ కంట్రోల్ చేసేప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తినటం చాలా అవసరం. సలాడ్స్, మొలకెత్తిన గింజలు, ఫ్రెష్ ఫ్రూట్స్ గట్రాలు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com