tag:blogger.com,1999:blog-3030900126797691278.post7269442175455651147..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: కప్పలుBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-74648593394628099092008-12-26T23:35:00.000+05:302008-12-26T23:35:00.000+05:30@శెఖర్ గారు: ఈత్స్ ఫున్, ఇస్ నొత్ ఇత్?@యోగి: తమ్ము...@శెఖర్ గారు: ఈత్స్ ఫున్, ఇస్ నొత్ ఇత్?
@యోగి: తమ్ముడు, ఇది ఆడానివాడు వచ్చే జన్మలో కప్‌పై పుడతాడు.:):)
@ స్నేహ గారు: చూసాను అండి. మొన్ననే మీకు ప్రతివ్యాఖ్య పెడదాం అనుకున్నా. కాని సమయాభావం వల్ల పెట్టలేక పొయ్యా. మన బ్లాగులోకంలో మీరు ఇలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నేను వీలుచూస్కుని తప్పక రాస్తా. మీకు చెప్తా. ఈలోపల నా బ్లాగు చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-69407851671904163792008-12-26T22:19:00.000+05:302008-12-26T22:19:00.000+05:30భాస్కర్ గారు, మీరు చెప్పిన టపా చూసాను, వ్యాఖ్య రాస...భాస్కర్ గారు, మీరు చెప్పిన టపా చూసాను, వ్యాఖ్య రాసాను చూడండి. మీరు నా టపాలో చెప్పినట్టు చదువుల మీద టపా రాయండి మంచి చర్చకు దారి తీస్తుందేమో చూద్దాం. నా టపాలో చెప్పిన విషయాలు చర్చించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కనీసం మీరు రాసినపుడయినా సరైన స్పందన వస్తే మేలు.
snehamolakatalla.wordpress.comSirihttps://www.blogger.com/profile/09537250596264151485noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-63380823975438359162008-12-26T21:25:00.000+05:302008-12-26T21:25:00.000+05:30ఈ ఆట ఆడని వారు అసలు ఉండరేమో!ఈ ఆట ఆడని వారు అసలు ఉండరేమో!యోగిhttps://www.blogger.com/profile/10425986417116629918noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-45525723361888240612008-12-26T15:13:00.000+05:302008-12-26T15:13:00.000+05:30రమరాజు గారూ,మేము యిదే ఆటని కప్పగంతులు పేరుతో ఆడేవా...రమరాజు గారూ,

మేము యిదే ఆటని కప్పగంతులు పేరుతో ఆడేవాళ్ళం. మా ఊరిబడి ముందే ఒక చెరువు ఉంది. దానిలో ఆడేవాళ్ళం. మేము ఈ ఆటలో ఎక్కువగా పెంకులను(అదేనండి వరపెంకు) వాడేవాళ్ళం.Anonymoushttps://www.blogger.com/profile/16329304406645670538noreply@blogger.com