tag:blogger.com,1999:blog-3030900126797691278.post7249020411777921738..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: శ్రీరంగం గుడిలో నిధి నిక్షేపాలుBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-50612827907870200002011-07-16T16:58:39.779+05:302011-07-16T16:58:39.779+05:30మన ధర్మానికి ఆలంబన ఆలయాలు . ఈధర్మాన్నిధ్వంశం చేయాల...మన ధర్మానికి ఆలంబన ఆలయాలు . ఈధర్మాన్నిధ్వంశం చేయాలనుకున్న విదేశీదుండగలు బౌతికదాడులు జరిపారు.సంపదలు దోచారు. ఇప్పుడు ప్రభుత్వాలుచేస్తున్నదీ అదే. అయితే ఇకాలోతుగా ఆలోచిస్తే ఈధార్మిక కేంద్రాలను కూలగొడితే తప్ప తమ మతాన్ని పూర్తిగా ఇక్కడ స్తాపించటం కుదరదు అని నిర్నయించుకున్న విదేశీశక్తులు [కలిమతస్తులు] కలిధర్మానుయూయులు అనేకానేక కుయుక్తులతో ఆలయాలు శిథిలంచేయాలనే బృహత్తర యోజనతో ముందుకు సాగుతున్నాయి. అటు సమాచారసాధనాలు,ఇటుప్రభుత్వాలు తమగుప్పెట్లో ఉండేలా చూసుకున్నారుకనుక వారికి ఎదురులేకుండా ఉంది. అయితే ఇక్కడ హిందువులతో ఓచిక్కుంది. భౌతికంగా ఎంత హింసిస్తే అంతగా తిరగబడతారు కనుక ఇలా మానసికంగా నిర్వీర్యులను చేసి వారి మర్యాదాస్థానాలను నిర్మూలిమ్చడమే పనిగా శ్రమిస్తున్నారు. యుగప్రభావం వలన కలిసేనకే ప్రథమవిజయాలు లభిస్తున్నాయి .durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com