tag:blogger.com,1999:blog-3030900126797691278.post6669757757153047344..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: జ్ఞాపకాల దొంతర - వ్యాపార అవకాశాలు ఓ మూడు కధలుBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-60010795858412078392011-07-19T23:42:50.401+05:302011-07-19T23:42:50.401+05:30నాకు చిన్నప్పుడు 6వ తరగతి చదువుతుండగా మనం 100 రూపా...నాకు చిన్నప్పుడు 6వ తరగతి చదువుతుండగా మనం 100 రూపాయలు కట్టాల, ముగ్గురి చేత 100 కట్టించాల. అప్పుడు మనకి ఒక వాచీ ముగ్గురు కట్టిన 100 లో 30 చొప్పున తొంబై వస్తాయని మొదలెట్టారు ఈ వ్యాపారాలు.
తర్వాత్ ఏమ్వేలు,గోల్డ్ క్వెస్ట్లు చాలా వచ్చాయి.

అన్నింటినుండి తప్పించుకున్న నేను, టి.ఎల్.సి. అనే ఒక దిక్కుమాలిన భీమా ఏజన్సీ వాడి దగ్గర బజాజ్ ఎలియన్స్ భీమాలో మాత్రం బుట్టలో పడ్డా. కాకపోతే సంపాదించేద్దామని కాక మా అక్క దూకింది తనని కాపాడటానికి నేనూ దూకి చేతులు కాల్చుకున్నా.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-4991116654801714902011-07-19T22:14:28.491+05:302011-07-19T22:14:28.491+05:30>>రగతం మరిగే రోజుల్లో
మనమా ఓడికింద పనిసేయటమా...>>రగతం మరిగే రోజుల్లో
మనమా ఓడికింద పనిసేయటమా అనుకునే రోజుల్లో
ఆదివారం పనిసెయ్యాలి లేకుంటే పీకేస్తాం అంటే ఏందిరా నువ్వుపీకేది, నేనే పీకేస్కుంటా అని లేచిఎళ్ళిపోయిన రోజుల్లో
జావా ప్రాజెక్టు అయ్యింది జెరెండుఈఈ ప్రాజెక్టుకి వెళ్ళు, ఈ పరీక్షరాయాలి ఐతే అంటే పోబే నేరాయ, ఇదినాకు అవమానం అనేసి పారెళ్ళొచ్చిన రోజుల్లో
యండిగాడిపెళ్ళాంతో డ్యాన్సుచెయ్యబోతే ఉద్యోగం ఊడబీకుచ్చుకుని రోడ్డునపడిన రోజుల్లో
కనిపించిన ప్రతీ బిజినెస్సూ సేసేద్దాం దానెక్క అని కాలుదువ్వేరోజుల్లో

ఆహా ఏం చెప్పారు అన్నయ్యా, కెవ్వ్ కేక :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-4899078476669873612009-10-02T18:28:51.104+05:302009-10-02T18:28:51.104+05:30అన్నాయ్! నేను మొదటి సారే దారుణంగా "Gold Quest...అన్నాయ్! నేను మొదటి సారే దారుణంగా "Gold Quest" కి దొరికిపోయాను. భగవంతుడి దయవల్ల నా తరపున ఎవడిని చేర్పించల :) బృహఃస్పతి గారు చెప్పినట్టు నష్టాలను గుర్తు చేసినావ్. చెట్టు కింద ప్లీడర్ని రెడీ చేసుకో!వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-34258606724192671872009-10-02T15:37:38.658+05:302009-10-02T15:37:38.658+05:30హహహ!!!
>>మీది గుంటూరా? బ్రాడీపేటా? >>
...హహహ!!!
>>మీది గుంటూరా? బ్రాడీపేటా? >>
వాళ్ళకి భలే తెలిసిపోయిందే??--సరదాకి.
ఎక్కడా బుక్ కాలేదుకానీ, ఆంవే, క్విక్ స్టారు, ఇంకేదో ఇన్సూరెన్సు కంపనీ, మా క్కూడా అనుభవమే ఈ బాధలు.మీ స్టైలు మాత్రం యునీక్.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-1397539109118510902009-10-02T14:58:34.235+05:302009-10-02T14:58:34.235+05:30రెండో కతలో లేను కానీ, మీ మొదటి, మూడో కతల్లో నేను క...రెండో కతలో లేను కానీ, మీ మొదటి, మూడో కతల్లో నేను కూడా బుక్కైపోయా... :(

ఒకటి ఏంవే, రెండు కంట్రీ క్లబ్ :(

(ఘొల్లు...............)

నాకు నా నష్టాలని గుర్తు చేసారు. మీ మీద కేసేత్తా....బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-65620526821018714592009-10-02T14:29:26.049+05:302009-10-02T14:29:26.049+05:30ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలుఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలుసుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-70105983572601965142009-10-02T12:58:23.125+05:302009-10-02T12:58:23.125+05:30వేషమూ మారెను..
భాషయూ మారెను..
అయినా....వేషమూ మారెను..
భాషయూ మారెను..
అయినా....మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-33552213973875546912009-10-02T10:49:25.919+05:302009-10-02T10:49:25.919+05:30సూపరన్న నీ స్టైల్ అదిరింది ...సూపరన్న నీ స్టైల్ అదిరింది ...చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-83474586402902597252009-10-02T10:14:20.278+05:302009-10-02T10:14:20.278+05:30మరే వీళ్ళ పుణ్యమా అని అప్పట్లో గుడి వాల్మార్ట్ లా...మరే వీళ్ళ పుణ్యమా అని అప్పట్లో గుడి వాల్మార్ట్ లాటి చోట్ల కొత్త వాళ్ళని పలకరిస్తే అనుమానంగా చూసే వాళ్ళు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-88543717584053259392009-10-02T00:31:36.631+05:302009-10-02T00:31:36.631+05:30perfect!! ivi kuda vyaparalee ..
malli veetiloo ku...perfect!! ivi kuda vyaparalee ..
malli veetiloo kuda scamlu gandara golam ..
desam lo uppapudu goldstar oo goldcoin lo murali mohan gari company ... tega dabbulu chesukoni udayinchindi ani vinna ...

ayna vallani kadu manalini manee anukovali .. verrimokalam :) :P

[no offenses]wondergirlhttps://www.blogger.com/profile/05057195792256262576noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-77884423494002634672009-10-01T20:57:24.222+05:302009-10-01T20:57:24.222+05:30బ్రహ్మాండమైన వ్యాపారావకాశం. మీరు సొతంత్రభావాలు కలవ...బ్రహ్మాండమైన వ్యాపారావకాశం. మీరు సొతంత్రభావాలు కలవారా? కలలు కంటారా? ఇరానీకేపులో చాయ తాగుతారా? ఫిరంగులు కాలుస్తారా? మీది గుంటూరా? బ్రాడీపేటా? ఐతే మాదగ్గర మీకోశం కలలోకూడా ఊహించని వ్యాపారావకాశం ఉంది, ఎమ్మటే వచ్చేయండేం. ఇదిగో పలానాసోట.
నాయాల్ది మనకోసమే ఎలా పడిందిరా అన్నాడొకడు. మనది గుంటూరని ఆళ్ళకెట్టా తెలుసుబావా అన్నాడింకోడు. మనది బ్రాడీపేట అని ఎట్టా పట్టేసార్రా అని అన్నాడింకోడు...
సరే ఆ రోజు రానే వొచ్చింది.
ఓ నాలుగు ట్రాక్టర్లు, రెండు లారీలు, పది సుమోలేస్కుని ఎళ్ళాం ఆడికి. అదో సినిమా హాలు.

super !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com