tag:blogger.com,1999:blog-3030900126797691278.post6373251137795378577..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: అలారం - వేకప్ కాల్Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-73998414215336423252009-06-12T05:11:27.373+05:302009-06-12T05:11:27.373+05:30please see these videos :
http://www.youtube.com/...please see these videos :

http://www.youtube.com/watch?v=p7YqgKcWQYs&feature=related

see also part 2 and part 3, it will really help ! Mantena explains everything logically and scientifically, no need to believe blindly, listen to his videos and then decide if you will follow.madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-18873281781631354592009-05-28T20:36:37.455+05:302009-05-28T20:36:37.455+05:30చెడు అలవాట్లు ఏమి లేవు కానీ....భోజన ప్రియున్ని.......చెడు అలవాట్లు ఏమి లేవు కానీ....భోజన ప్రియున్ని....!
గతం లో వ్యాయామం చేసేవాడిని. ఈ మద్య సమయం దొరకటం లేదు.....
అందుకీ....బైక్ కొనలేదు....రోజు ఆఫీసుకి వెళ్ళే క్రమంలో కొంత నడక సాగుతుంది....
ప్రతి వారం అదివారం...ఎర్రగడ్డ సంతలో రెండి చుట్లు.....కూరగాయల సంత కు వెళ్లి సరుకులు మోసుకొని ఇంటికి రావడం....! కానీ బస్ పాస్ వుండటం వలన...ట్రాఫిక్ వలన.....కొంత నడకకు అంతరాయం....!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-58945789574525502542009-05-27T00:00:38.378+05:302009-05-27T00:00:38.378+05:30భా.రా.రె, నిషిగంధ, అనంత్, పరిమళం, మురళి, అరుణాంక్ ...భా.రా.రె, నిషిగంధ, అనంత్, పరిమళం, మురళి, అరుణాంక్ - ధన్యవాదాలు.
ఉష గారు - మీ వ్యాఖ చలా స్పూర్తిదాయకంగా ఉంది.
సునీత గారు -
>>6.5 తరువాత కొంత కాలానికి 7 కు వచ్చింది.చక్కెర శాతం 7% అంటే రోగం వచ్చేసినట్లే.(డయాబిటిస్ మా అమ్మకి నాన్న కు ఉంది.ఇంట్లో నేను ఫస్టు బార్న్).మరలా మందులూ, ఒక ఏడాది వ్యాయామం,తిందగినవి మాత్రమే తిండం, ఏరోబిక్స్ తో వదిలించుకున్నాను.
చాలా ఇన్స్పైరేషనల్ గా ఉంది మీ వ్యాఖ్య.
భవాని గారు - కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోటం అంత మూర్ఖత్వం మరోటి లేదు
బాగా చెప్పారు. అవును. ఇది పచ్చి నిజం, ఆరోగ్యాన్ని పోగొట్టుకోటం అంత మూర్ఖత్వం మరోటి లేదుBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-42969824814113554052009-05-23T13:00:03.997+05:302009-05-23T13:00:03.997+05:30మంచి సూచన..మంచి సూచన..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-67337610840188901922009-05-23T11:01:43.301+05:302009-05-23T11:01:43.301+05:30It seems ladies are more health cautious.
Wealth ...It seems ladies are more health cautious.
Wealth is lost nothihg is lost
Health is lost Every thing is lostఅరుణాంక్https://www.blogger.com/profile/05443189426317334513noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-43198495074982511272009-05-23T09:58:43.260+05:302009-05-23T09:58:43.260+05:30:) :):) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-84883587878776853592009-05-23T07:52:27.859+05:302009-05-23T07:52:27.859+05:30చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు భాస్కర్‌గారు. ఇక...చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు భాస్కర్‌గారు. ఇక్కడికొచ్చాక మరుముఖ్యంగా ఈ టన్నుల కొద్ది ఐస్‌క్రీములు, చాక్లెట్లు, పిజ్జాలూ, బర్గర్లూ తినేసి ఏ విధమైన వ్యాయామం లేకుండా ఉండేసరికి మా ఇద్దరికీ ఇప్పుడు లెక్కపెట్టలేనన్ని ఆరోగ్యసమస్యలు - మా హజ్బెండ్‌కి ఇలానే పాంక్రియాస్ గ్రంధితో సమస్య, నాకు థైరాయిడ్ గ్రంధితో సమస్య. ఏకంగా గ్రంధులతో పెట్టుకున్నాం. మాకు చుక్కలు చూపిస్తున్నాయవి. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఏదైనా పోతేగానీ అర్ధం కాదంటారు. కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోటం అంత మూర్ఖత్వం మరోటి లేదు.
I earnestly appeal to each and everyone to act wise and take good care of their health.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-2000370567986950442009-05-23T05:41:23.767+05:302009-05-23T05:41:23.767+05:30;);)Anonymoushttps://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-86546775427851050502009-05-23T03:05:26.397+05:302009-05-23T03:05:26.397+05:30నా కేసు కొంచం డిఫరేంట్. నేను ఆరోగ్యం కొంచం జాగర్తగ...నా కేసు కొంచం డిఫరేంట్. నేను ఆరోగ్యం కొంచం జాగర్తగానే చూసుకునేదాన్ని. మా నాన్నగారి అఫక్ట్త్ తో గత 15 సంవత్సరాలుగా నేను వ్యాయామం, కాస్త తిండి చూసుకుని తిండం చేస్తున్నాను ఐనా గత సంవత్సరం నా హీమోగ్లోబిన్ లో చక్కర ముందు 6.5 తరువాత కొంత కాలానికి 7 కు వచ్చింది.చక్కెర శాతం 7% అంటే రోగం వచ్చేసినట్లే.(డయాబిటిస్ మా అమ్మకి నాన్న కు ఉంది.ఇంట్లో నేను ఫస్టు బార్న్).మరలా మందులూ, ఒక ఏడాది వ్యాయామం,తిందగినవి మాత్రమే తిండం, ఏరోబిక్స్ తో వదిలించుకున్నాను.డాక్టర్ కూడా ఇప్పుడు నార్మలేకాని ఈ జాగర్త జీవితకాలం అవసరం అని చెప్పింది. మరలా ఈమధ్య కొంచం బద్దకిస్తున్నాను ఏమౌతుందో చూడాలి.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-29851420682396346022009-05-23T02:46:16.530+05:302009-05-23T02:46:16.530+05:30ఇంకొంచం ముందు కళ్ళు తెరిచిన జీవిని నేను. గత 10 యేళ...ఇంకొంచం ముందు కళ్ళు తెరిచిన జీవిని నేను. గత 10 యేళ్ళుగా సాగించిన వ్యాయామం, ఒక సంవత్సర కాలంగా ఇంకాస్త నిబద్దతతో చేస్తున్నాను. అందుకే 13.1 మైల్స్ మారథాన్ లక్ష్యంగా పెట్టుకుని క్రమశిక్షణలో పడ్డాను. అదే కాక ధ్యానంతో కూడా మానసిక ఆరోగ్యం కాచుకుంటున్నాను. ఆ పార్శ్వం కూడా ముఖ్యమే, మీరన్న వాటితో పాటుగా.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-17003540088815960772009-05-23T01:45:42.478+05:302009-05-23T01:45:42.478+05:30:))
మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు..
"ఎపుడో అపుడ...:))
మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు..

"ఎపుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు.."
:-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-4074188459001814372009-05-23T00:35:33.389+05:302009-05-23T00:35:33.389+05:30A TRUEA TRUEAnanthahttps://www.blogger.com/profile/12793008719578372814noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-76073072226580445962009-05-22T23:59:11.476+05:302009-05-22T23:59:11.476+05:30:):)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com