tag:blogger.com,1999:blog-3030900126797691278.post5717334584654153984..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: దూడజచ్చిందిBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-25988998210766698452009-03-11T20:33:00.000+05:302009-03-11T20:33:00.000+05:30@ఉమా శంకర్ - ఔను...నిజమే@కృష్ణారావ్ గారు - మనవైపు ...@ఉమా శంకర్ - ఔను...నిజమే
@కృష్ణారావ్ గారు - మనవైపు బూతులా కూడా వాడతాం...:):) అందుకే సందర్భాన్నిబట్టి...అలా అలా మార్చేసుకోడమే.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-70575899436938660052009-03-11T20:27:00.000+05:302009-03-11T20:27:00.000+05:30కొన్ని ఏరియాల్లో నూకడం అంటే నాలుగు పీకడం. (అంటే కొ...కొన్ని ఏరియాల్లో నూకడం అంటే నాలుగు పీకడం. (అంటే కొట్టడం అన్నమాట). మరి కొన్ని చోట్ల అదొక బూతు పదం.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-51958443643070211262009-03-11T20:25:00.000+05:302009-03-11T20:25:00.000+05:30నూకడం, "దొంగతనం" అనే అర్ధం లో కూడా వస్తుంది..రాబరీ...నూకడం, "దొంగతనం" అనే అర్ధం లో కూడా వస్తుంది..రాబరీ కాదు గాని చిల్లర దొంగతనాలన్నమట.
"నా పెన్సిల్ నూకాడు", "నా పెన్ను నూకాడు" అంటూ స్కూల్లో చిన్నప్పుడు తిట్టుకొనేవాళ్ళం..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-67979278221783510292009-03-11T18:53:00.000+05:302009-03-11T18:53:00.000+05:30రెండోదఫా, కామెంటుజేసిన అందరికీ ధన్యవాదాలు.@శ్రీ గా...రెండోదఫా, కామెంటుజేసిన అందరికీ ధన్యవాదాలు.
@శ్రీ గారు: అజిత్ కుమార్ సమాధానమే నాదికూడా. నూకటం అనేది సందర్భాన్ని బట్టి వాడుకోఅచ్చు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-43938985464226790012009-03-11T18:08:00.000+05:302009-03-11T18:08:00.000+05:30నూకటం అంటే విసరికొట్టడం,నెట్టుట,తోయుటనూకటం అంటే విసరికొట్టడం,నెట్టుట,తోయుటAjit Kumarhttps://www.blogger.com/profile/11432083499935200465noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-68390959317356392942009-03-11T11:06:00.000+05:302009-03-11T11:06:00.000+05:30నూకడం ante enti cheppi punyam kattukondi please !నూకడం ante enti cheppi punyam kattukondi please !madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-1665032880045727832009-03-08T16:22:00.000+05:302009-03-08T16:22:00.000+05:30నూకడం, ఓపాలి లాంటి పదాలు మా వైపు కూడా ప్రతిరోజూ వి...నూకడం, ఓపాలి లాంటి పదాలు మా వైపు కూడా ప్రతిరోజూ వినిపించే అతి సాధారణ పదాలే. :)నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-31799564040754822322009-03-08T11:32:00.000+05:302009-03-08T11:32:00.000+05:30బాల్యం లోకి తీసుకెళ్ళారు..బాల్యం లోకి తీసుకెళ్ళారు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-89460836252380485962009-03-08T10:13:00.000+05:302009-03-08T10:13:00.000+05:30భాస్కర్ గారు, నేనూ అదే ఆలోచిస్తున్నాను, పలనాడులో ఈ...భాస్కర్ గారు, నేనూ అదే ఆలోచిస్తున్నాను, పలనాడులో ఈ మాట చాలా చోట్ల , ఆ మాటకొస్తే రోజూ వింటూ ఉండేదాన్ని అని! "ఓ పాలి" మాత్రం కొత్తగానే ఉంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-81596830314541164422009-03-08T08:22:00.000+05:302009-03-08T08:22:00.000+05:30నిజమా? ఐతే మీమాండలికం నాకు పరిచయం లేకపోవడం కారణం :...నిజమా? ఐతే మీమాండలికం నాకు పరిచయం లేకపోవడం కారణం :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-2551546158827600242009-03-08T05:04:00.000+05:302009-03-08T05:04:00.000+05:30కామెంటు జేసిన అందరికీ ధన్యవాదాలు.నూకడం అనే అతి సాధ...కామెంటు జేసిన అందరికీ ధన్యవాదాలు.
నూకడం అనే అతి సాధారణ పదం మావైపు. అన్నగారు మీకెందుకలా అనిపించింది ఆ పదం ఉత్తరపు వైపుదని? నూకటం అనేది అతి సాధారణంగా వాడతాంమేము. మా మాడలికం - మాది గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లా, నల్లగొండజిల్లాలకి సరిహద్దుల్లో ఉంటుంది. పొందుగుల దాటితే నల్లగొండ. ఇటువైపు గోవిందపురం దాటితే చింతిరాల కృష్ణాజిల్లా. కొన్ని మాటలు కలసిపొయ్యి ఉండవచ్చు లేక, అస్సలు మిగతావాళ్లు విననని మాటలు ఉండిఉండవచ్చు కూడా.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-83335982939307061412009-03-07T19:54:00.000+05:302009-03-07T19:54:00.000+05:30Beautiful.But your should pay attention to the యాస...Beautiful.
But your should pay attention to the యాస.
ఓపాలి, నూకడం .. ఇత్యాది విశాఖవేపు వాడుకలు. బహుశా నూటయనభై ఒకటోసారి ఆరుసారా కథలు చదువుతున్న ప్రభావం కావచ్చు.
నూకిండు అని ఎక్కడా అనరు.
మనకి బాగా పరిచయమైన మాండలికంలో రాస్తే మంచిది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-15627926730656958862009-03-06T20:46:00.000+05:302009-03-06T20:46:00.000+05:30pallevaasana marachipoledu meeru dhanyaavaadamulu ...pallevaasana marachipoledu meeru dhanyaavaadamulu maapalletoori janam tarapunadurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-876237268783726952009-03-06T17:03:00.000+05:302009-03-06T17:03:00.000+05:30మిత్రమా,చిన్నప్పటి బాధాకరమైన జ్ఞాపకాలు గుర్తు చేసా...మిత్రమా,
చిన్నప్పటి బాధాకరమైన జ్ఞాపకాలు గుర్తు చేసారు. నా ఊహ తెలిసినప్పటినుంచి నా ఇంటర్ వరకూ మా ఇంట్లో కనీసం మూడు గేదెలుండేవి. దూడ చనిపోయిన ప్రతిసారీ, ఆ విషయం తెలీక బిడ్డ కోసం ఆ మూగజీవి పడే బాధ వర్ణనాతీతం..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-31998151473318335252009-03-06T12:12:00.000+05:302009-03-06T12:12:00.000+05:30చేటపెయ్యను చూసి దూడ అనుకుని పాలిచ్చే గేదెను చూస్తే...చేటపెయ్యను చూసి దూడ అనుకుని పాలిచ్చే గేదెను చూస్తే గుండు చెరువైపోతుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-37536562296985139392009-03-06T10:12:00.000+05:302009-03-06T10:12:00.000+05:30village nativity.......nice!village nativity.......nice!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-75282348352491119502009-03-06T08:53:00.000+05:302009-03-06T08:53:00.000+05:30palu ichinannallu.palu ichinannallu.Amarhttps://www.blogger.com/profile/12036480800363955899noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-60075937185954022112009-03-06T07:31:00.000+05:302009-03-06T07:31:00.000+05:30నిజమా, అలా stuffed దూడని ఎన్నాళ్ళు వాడుతారు?!!నిజమా, అలా stuffed దూడని ఎన్నాళ్ళు వాడుతారు?!!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.com