tag:blogger.com,1999:blog-3030900126797691278.post5704503163762207050..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: మానవతప్పిదం కొంతBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-5212120071210116212009-10-03T19:47:51.316+05:302009-10-03T19:47:51.316+05:30ఇంకో కోణం నుండి చూద్దం:
1. ఈ విపత్తు రాకమునుపు శ్...ఇంకో కోణం నుండి చూద్దం:

1. ఈ విపత్తు రాకమునుపు శ్రీశైలం లోకి 2-3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది అట ఒక్క రోజులో. సరే వచ్చింది కద కొంచం దాచుకుందాం అని సాగర్ కి వదలేదు. ఎందుకంటే ఆ పాటికి సాగర్ ఓ మూడువంతులు నిండి ఉంది కాని శ్రీశైలం మాత్రం సగం కూడా లేదు. ఇంత నీరు వస్తుంది అని ఊహించకపోవడం వారు చేసిన పొరబాటు. Deforestation ఒక కారణం అయితే ఇంథ తక్కువ సమయం లో అంత భారి వర్షం ఇంకో కారణం.

2. గురు నువ్వు రాసిన రెండు కొంచం కాంట్రడిక్టింగ్ గా ఉన్నాయి. కెపాసిటి తక్కువ ఐతే కాచ్మెంట్ కూడా తక్కువే ఉంటుంది. కాచ్మెంట్ ని పెంచితే కెపాసిటి త్వరగా గరిష్టానికి చేరుకోదు?

3. మన దేశం లెవెల్ లో ఓ Disaster Management Forceఓ అలాంటిది ఏదో ఒకటి ఉండేది ... దీనికి నాయకత్వం NSA ఉండేవాడు. (ఇది వాజ్పాయి జమనా మాట). మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. అన్ని సొనియామ్మ చుసుకుంటదిలే అని పీకేసారేమో.Shashankhttps://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-80352460566762849892009-10-03T13:18:06.986+05:302009-10-03T13:18:06.986+05:30"'సీరియస్నెస్" అనేది మనరాజకీయనాయకు..."'సీరియస్నెస్" అనేది మనరాజకీయనాయకులలోనూ వుందిసార్!
ఓట్ల కోసం మరియు పదవులకోసం!
యధారాజా తధా ప్రజా! అధికారులూ నాయకుల వెంటే!Chandamamahttps://www.blogger.com/profile/05220916000582451212noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-19963262566219613262009-10-03T12:31:28.006+05:302009-10-03T12:31:28.006+05:30పదవి కోసం కొట్టుకోవటానికే సరిపోతోంది ..ఇక వరద పరిస...పదవి కోసం కొట్టుకోవటానికే సరిపోతోంది ..ఇక వరద పరిస్థితి ఎవరికి కావాలి...చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.com