tag:blogger.com,1999:blog-3030900126797691278.post5336074771284881858..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: ఈ రోజెక్కడికి వెళ్దాం నాన్నాBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-2846209276814705532009-09-18T21:44:18.526+05:302009-09-18T21:44:18.526+05:30చాలా బాగా రాసారు.తల్లితండ్రులు,గురువు ముందు..ఆ తరు...చాలా బాగా రాసారు.తల్లితండ్రులు,గురువు ముందు..ఆ తరువాతే మిగతావాళ్ళు అని నమ్మే వ్యక్తులం మేమిద్దరం...!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-36818357718825981072009-02-20T18:05:00.000+05:302009-02-20T18:05:00.000+05:30బాచి బాబూ...చెప్పిన పాయింట్ నిజమే కానీ అందరూ అలా ల...బాచి బాబూ...చెప్పిన పాయింట్ నిజమే కానీ అందరూ అలా లేరు,ఉండరు కూడా,నాణేనికి రెండు పక్కలా ఉంది ఈ సమస్య.ఈ రోజుల్లో కొంచం ఎక్కువే ఉందనుకుంటాను.
ఒకటి మాత్రం నిజం..ఇంటి ఇల్లాలికి నచ్చకపోతే/ఇష్టం లేకపొతే ఏ మొగాడయినా/మొగుడయినా ధైర్యం గా ఎలా సాయం చేస్తాడు ఏ అమ్మా నాన్న కయినా?అందువల్ల ఏదయినా అర్థం చేసుకున్నదాన్ని బట్టే విషయం అంతా...
"లేకపొతే ఎప్పటికెయ్యది నెయ్యమో అప్పటికామాటలాడి" లౌక్యం గా అవసరాన్ని బట్టి బండి పట్టాలమీద జాగ్రత్తగా లాగించెయ్యడమే..శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-17836653531888528902009-02-19T22:21:00.000+05:302009-02-19T22:21:00.000+05:30ఏమో.. మన నాన్నలు (కొంత మంది) వాళ్ల పెళ్ళాలని (అంట...ఏమో.. మన నాన్నలు (కొంత మంది) వాళ్ల పెళ్ళాలని (అంటే మన అమ్మలు) సుఖ పెట్టడానికి మన తాతలని, బామ్మలని అవమానించి, neglect చేసి ఉండ వచ్చు. కొట్టి పారేయలేము కదా??krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-59868604157052636452009-02-19T20:08:00.000+05:302009-02-19T20:08:00.000+05:30ముందుగా కామెంటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు.@హైమ, బు...ముందుగా కామెంటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు.
@హైమ, బుజ్జి, మాధవి గారు: "పెళ్లాల మీద పడలేదు". పెళ్లాలమీద పడటం కొంచెం తీవ్రంగా అనిపించింది.
>>తల్లి దండ్రులను సుఖ పెట్టాలనే ఉద్దేశమే ఉంటే పెళ్ళాలు మీకు అడ్డా??
మీరే ఆలోఛించండి ఒకసారి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. భార్య సహకారంలేకుండా తల్లితండ్రులని చూడాగలమా?
>>అత్తమామలకు అడుగులకు మడుగులొత్తే వాళ్లని ఎంతమందిని చూపించమంటారు?
>>మీకు మీ నాన్నగారు ఎలగో.. భార్యకు వాల్ల అమ్మ, నాన్న అంతే కదా.
అసలు సమస్యంతా ఇక్కడే. ఆడవాళ్లకు తల్లితండ్రులెలానో మగవాళ్లకి కూడా అంతే. సమస్యేంటంటే కేవలం ఆడవాళ్ల తల్లితండ్రులే తల్లితండ్రులు, మగోడి తల్లితండ్రులు అసలు మనుషులేకారు దగ్గర. అలాంటోళ్లని ఎంతమందిని చూపమంటారు?
>>భజన చేస్తున్నారు అంటే వారు అత్తమామలనుంచి ఎదో ఆశించే వారే అయ్యి ఉంటారు..
ఇది హాస్యాస్పదం. పెళ్లాన్ని ఆశించి పెళ్లాం తల్లితండ్రులకి భజన చేస్తున్నాడు అని ఎందుకనుకోకూడదూ.
ఏమైనా, ఇది ఆడవాళ్లకి తల్లితండ్రులు లేరా, లేక, భార్యపై నిందలా అనే చర్చ కాదు. నేను పైన రాసింది అమ్మాయి ఐనా అబ్బాయి అయినా, విలువ ఇవ్వాల్సిన వాళ్లకి ఇవ్వాలి అని. ధన దాహంలో బంధాలని మర్చిపోకూడాదూ అని. శాసించే పెళ్లాం ఉంటే ఆమె తల్లితండ్రులేకాక, తన తల్లితండ్రులు కూడా మనుషులే అని గుర్తించాలి అని.
మీరు సరిగ్గా చదవండి మళ్లీ:
"పెళ్లాన్ని సుఖపెట్టటమే పరమావధిగా భావించి, అత్తమామలకి భజన చేస్తూ సొంత తల్లితండ్రుల్ని అవమానిస్తూన్న మనం"
ఇదొక జనరలైజ్డ్ స్టేట్మెంటు.
మీకు ఓపిక ఉంటే ఇది చదవండి
http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_03.htmlBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-83313370042843677082009-02-19T18:55:00.000+05:302009-02-19T18:55:00.000+05:30beautiful.I too have the same doubts.beautiful.
I too have the same doubts.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-57268340453640624282009-02-19T18:13:00.000+05:302009-02-19T18:13:00.000+05:30బావుంది కాని మధ్యలో భార్య వారి తల్లితండ్రులు ఏమి చ...బావుంది కాని మధ్యలో భార్య వారి తల్లితండ్రులు ఏమి చెశారో అర్ధం కాలేదు. మీకు మీ నాన్నగారు ఎలగో.. భార్యకు వాల్ల అమ్మ, నాన్న అంతే కదా. అవసరమైతేనే అత్త మామలు గుర్తు వస్తారు కాని, అత్తమామలకు భజన చెసే అబ్బాయిలు ఎక్కడ ఉన్నారండి!! భజన చేస్తున్నారు అంటే వారు అత్తమామలనుంచి ఎదో ఆశించే వారే అయ్యి ఉంటారు..మాధవిhttps://www.blogger.com/profile/10266624417369853515noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-36071592951962550862009-02-19T16:17:00.000+05:302009-02-19T16:17:00.000+05:30నాన్న కళ్ళలో సంతోషం చూసిన కొన్ని సందర్భాలను గుర్తు...నాన్న కళ్ళలో సంతోషం చూసిన కొన్ని సందర్భాలను గుర్తుచేశారు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-60213417231755416632009-02-19T13:58:00.000+05:302009-02-19T13:58:00.000+05:30bagundi, but i also got the same doubt ..అంతా బాగా...bagundi, but i also got the same doubt ..
అంతా బాగానే ఉంది కానీ ఎందుకు పెళ్ళాల మీద పడతారు.
తల్లి దండ్రులను సుఖ పెట్టాలనే ఉద్దేశమే ఉంటే పెళ్ళాలు మీకు అడ్డా??బుజ్జిhttps://www.blogger.com/profile/13671039156031134587noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-76525900376840233962009-02-19T13:41:00.000+05:302009-02-19T13:41:00.000+05:30Heart touching !Heart touching !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-77618837635526015542009-02-19T11:34:00.000+05:302009-02-19T11:34:00.000+05:30అంతా బాగానే ఉంది కానీ ఎందుకు పెళ్ళాల మీద పడతారు.తల...అంతా బాగానే ఉంది కానీ ఎందుకు పెళ్ళాల మీద పడతారు.
తల్లి దండ్రులను సుఖ పెట్టాలనే ఉద్దేశమే ఉంటే పెళ్ళాలు మీకు అడ్డా??
మనసుంటే ఎంతమంది నైన సుఖ పెట్ట వచ్చు.
పెళ్ళాలను బాగా చూసుకోని వాళ్ళనే వాళ్ల పెళ్ళాలు అసంతృప్తి తో ఇంకెవరినో బాగా చూసుకొంతున్నరేమో అని బాధ పడతారు/ పెడతారు.Vanihttps://www.blogger.com/profile/09998550065668899059noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-59198900507191751882009-02-19T09:22:00.000+05:302009-02-19T09:22:00.000+05:30చెమ్మగిల్లిన కళ్లు రాయలేవు నాలో కలిగిన భావాలురాసే...చెమ్మగిల్లిన కళ్లు రాయలేవు నాలో కలిగిన భావాలు
రాసే చేతికి తెలీదు చిన్ననాటి జ్ఞాపకాలు ....
అన్నీ తెలిసిన హృదయం చెప్తోంది మీకు
ధన్యవాదాలు ......
మానాన్నగారంటే నాకూ చాలా ఇష్టమండీ .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-21573481303022007302009-02-19T09:18:00.000+05:302009-02-19T09:18:00.000+05:30as usual great article.as usual great article.Amarhttps://www.blogger.com/profile/12036480800363955899noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-63413769548793417992009-02-19T08:52:00.000+05:302009-02-19T08:52:00.000+05:30baagundi andi....very nice.........blags chdavadam...baagundi andi....very nice.........blags chdavadam modalu pettinapatinundi choostunnanu..andaru amma ani antaaru gani father gurinchi cheppare ani.nenu amma takkuva anatam ledu..evaru koncham kooda gurtuchesukovadam ledani.........anyway....verynice....Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-62759386580859753602009-02-19T08:05:00.000+05:302009-02-19T08:05:00.000+05:30నాన్నను గుర్తుకు తెచ్చారు.అదృష్టవంతులు మంచినాన్నను...నాన్నను గుర్తుకు తెచ్చారు.అదృష్టవంతులు మంచినాన్నను కలిగినందుకు.మా నాన్న నాకు 5 సం.వయసులోనే వెళ్ళిపోయారు బస్సు ప్రమాదంలో.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-39279019472811178802009-02-19T07:22:00.000+05:302009-02-19T07:22:00.000+05:30No words to comment.No words to comment.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com