tag:blogger.com,1999:blog-3030900126797691278.post5265676120349745819..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: నేను హైదరాబాదులో ఎందుకు పని చెయ్యొద్దు అనుకుంటున్నా?Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-21934993811739253842023-04-16T05:35:08.440+05:302023-04-16T05:35:08.440+05:30సోములూ రెండెకరాల భూమంటే ఎక్కడైనా దొరుకుతుంది మా పల...సోములూ రెండెకరాల భూమంటే ఎక్కడైనా దొరుకుతుంది మా పల్నాడు అనే స్వార్థం వీడితే,మీ దుర్మార్గం కూలా-హైదరాబాద్ లో అభివృద్ధి కేంద్రీకృతమవుతోందంటూనే పల్నాడుకు షిఫ్ట్ చెయ్యాలనే సంకుచితం.ఏం రాయలసీమలో భూమి కావాలనుందని అంటే మీ సొమ్మేం పోతుంది?ఇక్కడా స్వార్థమే. రాయలసీమలో భూమి కావాలని పదిహేను సంవత్సరాల తర్వాతైనా మనస్పూర్తిగా కోరుకోండి, మీ సంకల్పం తీరడానికి రాష్ఠ్రకూట్ అని ట్విట్టర్లో ఓ తింగరోడుంటాడు భేషరతుగా పిలిచి మరీ భూమిని అప్పగిస్తాడు. తరతరాలు అనుభవించడానికే కానీ దానవిక్రయాది సంపూర్ణ హక్కులు లేకుండా.ఓం తత్సత్ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-75219557616502421772008-11-29T18:55:00.000+05:302008-11-29T18:55:00.000+05:30సుజాత గారు,పొలం కొనాలంటే అంత రేటు లేదండి .సైట్ కొ...సుజాత గారు,
పొలం కొనాలంటే అంత రేటు లేదండి .సైట్ కొనాలంటే మీరు చెప్పిన రేటు కరెక్ట్ .
సిరి గారు,
మీఉర్లో (బాపట్ల) సాఫ్ట్ వేర్ జాబు కావాలంటే కష్టం గాని. టిచర్ ,లెక్చరర్ జాబ్స్ వస్తాయి కదా...అరుణాంక్https://www.blogger.com/profile/05443189426317334513noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-49939462322167072862008-11-27T23:09:00.000+05:302008-11-27T23:09:00.000+05:30@సుజాత గారు: అదే నాకు అర్ధం కాని సంగతి. జనాలు ఇంత ...@సుజాత గారు: అదే నాకు అర్ధం కాని సంగతి. జనాలు ఇంత పెట్టి ఎలా కొనగల్గుతున్నారూ అని? మరి ఇంత డబ్బు ఉంటే ఇరవైలక్షల కోట్లు అప్పు దేనికి చెయ్యాల్సి వస్తోంది అని. ఏంటో సామాన్య మానవునికి అన్ని ప్రశ్నలే.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-64274489257097709402008-11-27T11:35:00.000+05:302008-11-27T11:35:00.000+05:30వరూధిని గారు, "పల్నాడు దాటి అభివృద్ధి జరగనిచ్చేలా...వరూధిని గారు, "పల్నాడు దాటి అభివృద్ధి జరగనిచ్చేలా లేరుగా"..కొట్టారు దెబ్బ!

మేము నాలుగేళ్ళ ముందు కొండాపూర్ కి షిఫ్ట్ అయినపుడు భయం భయంగా ఉండేది. జనాలు లేక. ఇప్పుడు మా మెయిన్ రోడ్లో "విల్షైర్" తో సహా, కార్ల షో రూం లతో సహా సకలం ఉన్నాయి. రోడ్డు దాటడానికి పది నిమిషాలు వెయిట్ చెయ్యాలి. భయంకరమైన రెస్టారెంట్లు! ఇక చందానగర్ నుంచి బంజారా హిల్స్ కి వయా హైటెక్ వెళ్లడానికి గంట పడుతుంది..పది దాటాక. పది దాటక పోతే నేను గ్యారంటీ ఇవ్వలేను. హైటెక్ సిగ్నల్ దగ్గరే మీకు 20 నిమిషాలు రెడ్ లైటు పడుతుంది.

కానీ ఏమీ చెయ్యలేం, హైదరాబాదు అలవాటైతే తిట్టుకుంటూ అయినా సరే ఇక్కడే ఉండాలనిపిస్తుంది.

భాస్కర్ గారు, మీకు ఆల్రెడీ పొలం ఉంటే సరే! ఇప్పుడు దాచేపల్లి దగ్గర పొలం కొనాలంటే మనం మన ఇల్లు కాక పక్కింటి వాళ్ళ ఇల్లు, ఎదురింటి వాళ్ళ ఇల్లూ కూడా అమ్మాలి. ఎకరం 60-70 లక్షల పైమాటే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-90899746778836761612008-11-27T09:36:00.000+05:302008-11-27T09:36:00.000+05:30@సిరిసిరిమువ్వ గారు: ఎంతమాట అండి..కాశ్మీరం నుండి క...@సిరిసిరిమువ్వ గారు: ఎంతమాట అండి..కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు అంతా ఒక్కటే. జస్ట్ ఫర్ ఫన్ అలా పల్నాడు అంటాం అంతే. ఐతే పుట్టిన గడ్డ మీద మమకారం ఎక్కడకిపోతుంది?Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-52407487710119710762008-11-27T09:12:00.000+05:302008-11-27T09:12:00.000+05:30అవును, హైదరాబాదులోనే దేనికి?అభివృద్ధి అంతా ఒకే చోట...అవును, హైదరాబాదులోనే దేనికి?
అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవకుండా చిన్న చిన్న పట్టణాలలో కూడా జరగాలి. నా కల కూడా అదే. చక్కగా మా ఊర్లోనో, పొన్నూరులోనో బాపట్లలోనో, మా పిల్లలకి ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుందో..
అయినా మీరు మీ పల్నాడు దాటి అభివృద్ధి జరగనిచ్చేట్టు లేరుగా!!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-75406124016867633012008-11-27T05:10:00.000+05:302008-11-27T05:10:00.000+05:30@వేణు శ్రీకాంత్ గారూ.....అలవాటైతే అంతే మరి....లేత ...@వేణు శ్రీకాంత్ గారూ.....

అలవాటైతే అంతే మరి....
లేత వయసులో ఉద్యోగం..వచ్చే డబ్బుతో విచ్చలవిడితనం..జల్సాలు....సరదాలు....బాగా పెరిగిపోతోంది ఈ మధ్య....

మనవాళ్ళు అమెరికా వాళ్ళను చూసి ...పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తున్నారు.....ఇప్పుడు ఏమైంది......పులికే వాత పడింది....రేపు మన వంతు.......!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-12819203565224195642008-11-27T04:58:00.000+05:302008-11-27T04:58:00.000+05:30భాస్కర్ గారు........ఖర్మ కాకపోతే మేము పనిచేయటంలేదు...భాస్కర్ గారు........ఖర్మ కాకపోతే మేము పనిచేయటంలేదు హైదరాబాదు లో......ఎర్రగడ్డ నుండి ఇసిఐయల్ వెళ్ళటానికి 2 గంటలు రావటానికి 2 గంటలు...... వెధవ ఆటోల గోల మరీ ఎక్కువైపోయింది......!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-42757438881985133072008-11-26T23:50:00.000+05:302008-11-26T23:50:00.000+05:30@వేణు: I agree with you, but, Why are we fitting o...@వేణు: I agree with you, but, Why are we fitting ourselves in such "మూస" అని నా పాయింటు.
Thank You.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-84350961163318124752008-11-26T23:29:00.000+05:302008-11-26T23:29:00.000+05:30హైదరాబాద్ పుట్టినప్పటి నుండీ అలా లేదు కదండీ రాష్ట్...హైదరాబాద్ పుట్టినప్పటి నుండీ అలా లేదు కదండీ రాష్ట్ర జనాభా అందరూ ఛలో హైద్ అనేసి చివరాఖరుకి ఇలా చేసేసారు. పల్లెలు కూడా అలాగే అవుతాయ్ కదా. కానీ ఒక లిమిట్ పెట్టి మీరన్నట్లు అభివృద్ది చేస్తే బానే ఉంటుంది అయినా అలాంటి ప్రశాంత వాతావరణం 70 లలోనో లేదా early 80 లలోనో పుట్టిన మన తరం కోరుకుంటుందేమో కాని ఇప్పటి కుర్ర కారుకు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లు, డిస్కోతెక్ లూ, ఖరీదైన రెస్టారెంట్ లూ లేక పోతే రోజు గడవడం కష్టమే...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com