tag:blogger.com,1999:blog-3030900126797691278.post4548699165728883422..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: పోనీ ఏమైనా కవితా?Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-47377890610321533082009-06-17T19:04:55.781+05:302009-06-17T19:04:55.781+05:30గాడ్దెమేను మీద గంధంబుపూసిన
బూదిలోనబడుచు పొరలుమరల
మ...గాడ్దెమేను మీద గంధంబుపూసిన
బూదిలోనబడుచు పొరలుమరల
మోటువాని సొగసు మోస్తరయ్యదిసుమీ...

సత్యం. కొన్ని కోట్లు విలువచేసే సత్యం. వృధాప్రయాస ఆపండయ్యా అని వేమన ఎప్పుడో చెప్పాడు. ఔను, నిజమే, ఔన్నిజమే.

విశ్వక్శేనుడు - నిద్రపోటున్న వాణ్ణి లేపచ్చు. నిద్ర నటిస్తున్నవాణ్ణి లేపలేం.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-53463315467745793142009-06-17T03:02:44.824+05:302009-06-17T03:02:44.824+05:30ఖరముపాలు తెచ్చి కాచిచెక్కెర వేయ
భక్ష్యమగునెయెన్న భ...ఖరముపాలు తెచ్చి కాచిచెక్కెర వేయ
భక్ష్యమగునెయెన్న భ్రష్టుడట్లె....

గాడ్దెమేను మీద గంధంబుపూసిన
బూదిలోనబడుచు పొరలుమరల
మోటువాని సొగసు మోస్తరయ్యదిసుమీ...

నీటిలోనివ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతి లేదు పరములేదు
మాటిమాటికెల్ల మారును మూర్ఖుండు...

.కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-14450842815646128772009-06-17T02:57:56.026+05:302009-06-17T02:57:56.026+05:30మీరు ఇలా ఫెడీ మని కొట్టి నట్టు చెప్తే ఎలా గురువు గ...మీరు ఇలా ఫెడీ మని కొట్టి నట్టు చెప్తే ఎలా గురువు గారు........
మళ్ళీ రేపో మాపో అసలు బ్లాగులు(మనవి కాకుండా వెరేవాళ్ళవి) చదవడం సుధ్ధదండగ అంటూ ఇంకొక టపా వస్తుంది జాగ్రత్త.విశ్వక్శేనుడుhttps://www.blogger.com/profile/00559344943926051511noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-86997671106600852952009-06-17T02:55:01.896+05:302009-06-17T02:55:01.896+05:30కుక్కతోకతెచ్చి గొట్టంబు చేర్చిన
క్రోవి చెంతనుండు క...కుక్కతోకతెచ్చి గొట్టంబు చేర్చిన
క్రోవి చెంతనుండు కొత తడవు
యెంతచెప్ప చెడుగు పంతంబు మానునా! ||విశ్వ||కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-48226865725540754982009-06-17T02:50:29.335+05:302009-06-17T02:50:29.335+05:30ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను
మౌని దెల్పవచ్చు మాసమున...ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను
మౌని దెల్పవచ్చు మాసమునకె
ముప్పె దెల్పగరాదు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమకాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-4712113859446289142009-06-17T01:09:05.680+05:302009-06-17T01:09:05.680+05:30Z - :):)Z - :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-69283348438960539402009-06-17T01:00:00.913+05:302009-06-17T01:00:00.913+05:30భలే వారే ! అది 'రస స్పందన' ... మనబోటి వాళ్...భలే వారే ! అది 'రస స్పందన' ... మనబోటి వాళ్ళకి అలాంటివి అర్థం కావు లెండి !madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-86259061950860751592009-06-16T11:42:39.778+05:302009-06-16T11:42:39.778+05:30నాకు తెలిసినంతవరకూ (తెలిసింది అతికొంచం అని ఒప్పుకు...నాకు తెలిసినంతవరకూ (తెలిసింది అతికొంచం అని ఒప్పుకుంటూ) ఇది మీ తొలికవిత... శుభారంభం...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-12985158899170888702009-06-16T06:22:17.440+05:302009-06-16T06:22:17.440+05:30నేను కవిని కాదన్నవారిని కత్తితో పొడుస్తా :)నేను కవిని కాదన్నవారిని కత్తితో పొడుస్తా :)జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-64263967757718966282009-06-16T00:51:26.302+05:302009-06-16T00:51:26.302+05:30నిజం నిప్పులాంటిది. ఎవ్వరూ దాచలేరు, దాయలేరు.నిజం నిప్పులాంటిది. ఎవ్వరూ దాచలేరు, దాయలేరు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-272606244625292422009-06-16T00:47:45.137+05:302009-06-16T00:47:45.137+05:30నిజాలన్నీ ఇలా రాసేస్తే ఎలాగండి??నిజాలన్నీ ఇలా రాసేస్తే ఎలాగండి??Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-6788282821118241082009-06-16T00:01:03.165+05:302009-06-16T00:01:03.165+05:30యోగి - "ఈ దేశం లో వంగి నడిచే వాడికి వంగి వంగి...యోగి - "ఈ దేశం లో వంగి నడిచే వాడికి వంగి వంగి సలాములు చేసే వాళ్ళు పుడుతున్నారు. జాగ్రత్త! ఈ లక్షణం పొడసూపిందా దేశం లో తోకచుక్క పుట్టిందన్నమాటే!" -- మహాకవి శేశేంద్ర
అత్భుతం.
శ్రావ్యా - :):)
దీపూ - :):)
బ్లాగ్ వీరుడు - బాగుంది.

"ఎక్కడో తగిలిందా? ఏదో అయ్యిందా? గుర్తుకి వచ్చాయా?"Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-14976930009716871592009-06-15T23:51:16.111+05:302009-06-15T23:51:16.111+05:30కాదు కాదు!! ఛా, నేనుప్పొకోను, అది ఏడమే. లేదు లేదు....కాదు కాదు!! ఛా, నేనుప్పొకోను, అది ఏడమే. లేదు లేదు. నువ్వే సరిగ్గా పట్టుకోలేదు, లేక గమనించలేదు. అది ఎడమే. అక్షరాలా, నా చెమట సాక్షిగా ఎడమే.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-56313047867166524892009-06-15T21:23:28.885+05:302009-06-15T21:23:28.885+05:30కరకట్టే. ఒకడు కవితలతో ఖూనీ చేస్తా అంటున్నాడు, మరొక...కరకట్టే. ఒకడు కవితలతో ఖూనీ చేస్తా అంటున్నాడు, మరొకడూ హైకూలతోని బాకులు దింపుతుండు. దురద పుడితే గీక్కోనే తాడి చెట్లు అయిపోయినాయి బ్లాగులు. ఇది సదివినావో లేదో...

http://anamdam.blogspot.com/2009/06/blog-post.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-11870033858844537772009-06-15T21:11:16.002+05:302009-06-15T21:11:16.002+05:30సూటిగా ఉందిసూటిగా ఉందిAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-26376304628328357902009-06-15T20:37:13.756+05:302009-06-15T20:37:13.756+05:30బాగా చెప్పారు !బాగా చెప్పారు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-63823365650435257442009-06-15T20:25:51.774+05:302009-06-15T20:25:51.774+05:30"ఈ దేశం లో వంగి నడిచే వాడికి వంగి వంగి సలాముల..."ఈ దేశం లో వంగి నడిచే వాడికి వంగి వంగి సలాములు చేసే వాళ్ళు పుడుతున్నారు. జాగ్రత్త! ఈ లక్షణం పొడసూపిందా దేశం లో తోకచుక్క పుట్టిందన్నమాటే!" -- మహాకవి శేశేంద్ర

తోకచుక్కలు పుడతున్నయ్. ఒక్కటి కాదు, రెండు కాదు... విచ్చలవిడిగా పుడుతున్నయ్!

మిత్రులారా! మీ నగరం పైన ఆకాశం లో గద్దలు విహరిస్తున్నయ్ చూడండి!!

ఇంతే సంగతులు... చిత్తగించవలెను....

(వంశీ గారు థాంక్స్! చివరికి నేనూ మీలా మారిపోయా) :) :)కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.com