tag:blogger.com,1999:blog-3030900126797691278.post4536371827807190278..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: జ్ఞాపకాల దొంతర - జనవరిBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-70410499461160583182010-01-27T12:18:09.951+05:302010-01-27T12:18:09.951+05:30ఇప్పుడే చూసాను మీ పోస్ట్
అసలే సంక్రాంతి జరుపుకోలేద...ఇప్పుడే చూసాను మీ పోస్ట్
అసలే సంక్రాంతి జరుపుకోలేదని నా గోలలో నేనుంటే (http://vivaha-bhojanambu.blogspot.com/2010/01/blog-post_15.html) మీ అరిసెల ఊరింపొకటి...బాగానే ఉంది సంబడం

ఇప్పుడు ఆఫీసులో కరకరలాడే అరిసేలు గుర్తొచ్చేస్తున్నాయి,లాలాజలం ఉబికొస్తోంది, నానేటి సెయ్యనురో బగమంతుడో :(ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-34623144733983851692010-01-12T17:06:02.923+05:302010-01-12T17:06:02.923+05:30reggayalaa mee kavitha pulla pullagaa bhale bavund...reggayalaa mee kavitha pulla pullagaa bhale bavundi. meeku jakara-subhakara samkranti subhakanshalu.అక్షర మోహనంhttps://www.blogger.com/profile/07490492944588979474noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-62011022768465239262010-01-12T08:49:39.547+05:302010-01-12T08:49:39.547+05:30రేగుపళ్ళ మీద ఇష్టం మెల్లగా తగ్గి పోయింది కానీ అరిశ...రేగుపళ్ళ మీద ఇష్టం మెల్లగా తగ్గి పోయింది కానీ అరిశెలు మాత్రం ఇంకా నోరూరిస్తూనే ఉంటాయ్ సోదరా... మరి ఇంత ట్రెడిషనల్ గా కాకపోయినా అరిశెలు చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-21726066915300028992010-01-09T18:16:54.652+05:302010-01-09T18:16:54.652+05:30ఇప్పుడే అరిశెలు తింటూ మీ పోస్ట్ చదివాను. మీక్కూడా ...ఇప్పుడే అరిశెలు తింటూ మీ పోస్ట్ చదివాను. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-10366932270002151192010-01-09T13:46:20.356+05:302010-01-09T13:46:20.356+05:30అరిసెలు రేపు మేం చేసుకుంటున్నామోచ్......
రేగొడియాల...అరిసెలు రేపు మేం చేసుకుంటున్నామోచ్......
రేగొడియాలు తెలుసు, రేగు పొట్టు పచ్చడి ఏంతో కొంచెం చెపుతారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-52339659735965533832010-01-09T11:10:49.585+05:302010-01-09T11:10:49.585+05:30భలే కమ్మగా ఉంది మీ జ్ఞాపకాల దొంతర. "అరిశెలు&q...భలే కమ్మగా ఉంది మీ జ్ఞాపకాల దొంతర. "అరిశెలు" నాక్కాదు గాని మావారికి చాలా ఇష్టం.
నాకు రేగుపళ్ళతో చేసే "రేగొడియాలు" ఇష్టం. మా నానమ్మ ఎంత బాగా పెట్టేదో...సేలవులకు వెళ్తే డబ్బా నేనే ఖాళీ చేసేదాన్ని.....కానీ ఇప్పుడిక తినటానికి లేదు..."రేగుపళ్ళని" మేమిద్దరం కాశీలో వదిలేసాం...:)
అప్పుడే సంకురాతిరి శుభాకాంక్షల్లోకి వచ్చేసారా..! అయితే మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com