tag:blogger.com,1999:blog-3030900126797691278.post4437781693474921135..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: బడిబాగోతం - 200వ పోస్టుBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-28176138598716041372012-08-09T22:07:47.653+05:302012-08-09T22:07:47.653+05:30సూరికి మీకు శుభాకాంక్షలుసూరికి మీకు శుభాకాంక్షలుdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-40305006482791731992009-09-14T11:19:32.188+05:302009-09-14T11:19:32.188+05:30200 పోస్టుకు శుభాకాంక్షలు. అట్టల గురించి భలే చెప్ప...200 పోస్టుకు శుభాకాంక్షలు. అట్టల గురించి భలే చెప్పినారు. సోవియట్ భూమి అట్టలు, సిమెంట్ కలర్ పేపర్ తో వేసిన అట్టలు భలే గుర్తొచ్చినాయి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-70026374051472848792009-09-11T19:58:06.418+05:302009-09-11T19:58:06.418+05:30మీ అబ్బాయి తో పాటు మీరు కూడా స్కూల్ కి వెళ్లి చదువ...మీ అబ్బాయి తో పాటు మీరు కూడా స్కూల్ కి వెళ్లి చదువుకోవటం లో బిజి నా ఏమిటి? ౨౦౧ పోస్టు ఎప్పుడండి ?Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-75763333405792992212009-09-11T13:16:09.179+05:302009-09-11T13:16:09.179+05:30ha ha ఈ 200 టపాల వెనుక మీ సూరిబాబు కృషికూడ ఉంది .....ha ha ఈ 200 టపాల వెనుక మీ సూరిబాబు కృషికూడ ఉంది ..తన పేరు చెప్పి సగం పోస్ట్‌లు వేసారు ..కాబట్టి సగం శుభాకాంక్షలు సూరికి చెందుతాయని మనవి చేసుకుంటున్నాను అద్యక్షా :) ఇంకా చక్కని టపాలతో అందరిని అలరించాలి మీరునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-43673764587824465622009-09-11T08:32:04.958+05:302009-09-11T08:32:04.958+05:30ఓహ్, శుభాకాంక్షలండీ. అలాగే మీ సూరి బాబు కి ఆల్ థి ...ఓహ్, శుభాకాంక్షలండీ. అలాగే మీ సూరి బాబు కి ఆల్ థి బెస్టు.

నేను కూడలి లో కి అడుగుపెట్టిన రోజు చూసిన మొట్ట మొదటిసారి చూసిన మీ పోస్టు ఇప్పటికీ జ్ఞాపకమే.

" కే సీ ఆర్: తెలంగాణా లో నక్సల్స్ సమస్య కి ఆంధ్రా పాలకులే కారణం"

మీ సటైరు: మా ఇంట్లో దున్నపోతు ఈనింది, దానికి కే సీ ఆరే కారణం

మా ఇంట్లో కూడా చెప్పి చెప్పి ఎంత నవ్వనో తెలుస.లక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-90902072721693047042009-09-09T23:28:54.888+05:302009-09-09T23:28:54.888+05:30Oh... 200 still not out... congrats... :)Oh... 200 still not out... congrats... :)బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-78642034689851743492009-09-09T22:44:44.942+05:302009-09-09T22:44:44.942+05:302౦౦ టపాలా? ఏం ఓపిక తమ్మీ నీది. నేను గూడా సిన్న దబ్...2౦౦ టపాలా? ఏం ఓపిక తమ్మీ నీది. నేను గూడా సిన్న దబ్బనంతో తయారు సేసుకున్నా నోటు బొక్కులు.

200 టపాల సందర్భంగా మరో 3౦౦ రాయమని నా శాపం.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-54343697836578414752009-09-09T20:18:32.668+05:302009-09-09T20:18:32.668+05:30మీ డబల్ సెంచురీ ఇలాగే కొనసాగి బ్రియాన్ లారాను దాట...మీ డబల్ సెంచురీ ఇలాగే కొనసాగి బ్రియాన్ లారాను దాటాలి. మీ సూరిగాడికి స్టిక్కర్లతో నిక్కర్లు నిండిపోయి మురళీధరన్‌ను దాటాలి.సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-34644156269255004872009-09-08T14:14:20.361+05:302009-09-08T14:14:20.361+05:30congratulations..congratulations..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-60076440634450317572009-09-08T11:11:43.905+05:302009-09-08T11:11:43.905+05:30ముందుగా మీకు ద్విశత టపోత్సవ శుభాకాంక్షలు !
సూరిబాబ...ముందుగా మీకు ద్విశత టపోత్సవ శుభాకాంక్షలు !
సూరిబాబుకు అభినందనలు !మరిన్ని స్టిక్కర్లు అందుకోవాలి :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-75646949227196355252009-09-07T12:17:28.465+05:302009-09-07T12:17:28.465+05:30Congrats for the 200th post!!!Congrats for the 200th post!!!sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-26629887738083230992009-09-07T12:16:53.081+05:302009-09-07T12:16:53.081+05:30మరే ఎంచక్కా బ్లాగులు రాసుకుంటూ తిరక్కుండా మెల్లి మ...మరే ఎంచక్కా బ్లాగులు రాసుకుంటూ తిరక్కుండా మెల్లి మెల్లిగా మా దారిలోకి వచ్చేస్తున్నారు.బాక్ టు స్కూల్ మొదలైందన్నమాట." బెస్ట్ ఆఫ్ లక్" మీకు, సూరిబాబు క్కాదు (ఆ ఇంగిలీషు మీరు నేర్చుకోడానికి)-Kidding :)sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-21679792355143608652009-09-07T11:48:07.213+05:302009-09-07T11:48:07.213+05:30మా పాపను నర్సరిలో స్కూల్లో చేర్చిన రోజు గుర్తు వచ్...మా పాపను నర్సరిలో స్కూల్లో చేర్చిన రోజు గుర్తు వచ్చిందండి..అమ్మ బయటే ఉండు..అక్కడే నించో అని చెప్పి వెళ్లింది..స్కూలువాళ్ళు కనిపించొద్దు,మీరెళ్ళిపొండి,వాళ్ళకు అలవాటైపోతుంది..అని చెప్పారు...ఆ రొజంతా ఏమీ తోచలేదు..ఏమీ చెయాలనిపించలేదు..21/2 ఏళ్లు నాతొనే అంటిపెట్తుకుని ఉన్న పిల్ల ఇంక జనసందోహంలోకి వెళ్ళిపోయింది..దాని జీవన పయనం మొదలైంది..తింటొందో లేదో,ఎవరన్నా కొడతరేమో,తోసేస్తారేమో,తీచరు తిడితే ఏడుస్తుందేమో..అని బోలెడు ప్రశ్నలు..
రెండు రొజులు ఏడ్చింది కానీ తరువాత అస్సలు ఏడ్వలేదు అది.ఇంట్లో ఒక్కర్తికీ బోర్ కొట్టేసి,స్కూల్లో పిల్లలు కనిపించెసరికీ అదే నచ్చింది దానికి.
తింటొందో లేదో,ఎవరన్నా కొడతరేమో,తోసేస్తారేమో,తీచరు తిడితే ఏడుస్తుందేమో..అని బోలెడు ప్రశ్నలు..కాని నాకే అలవాటవ్వడానికి చాలా రోజులు పట్టింది..

congrats for the 200th post!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com