tag:blogger.com,1999:blog-3030900126797691278.post383506466840969299..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: చింతమనేని ప్రభాకర్Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-31466041676615047512019-05-25T20:50:51.499+05:302019-05-25T20:50:51.499+05:30What is relationship between Chintamaneni and KCR ...What is relationship between Chintamaneni and KCR Stalin talks?Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-48123955685628575162019-05-25T19:19:01.789+05:302019-05-25T19:19:01.789+05:30ఫెడరల్ ఫ్రంట్ కోసం కే సీ ఆర్ పనిగట్టుకుని వెళ్ళి మ...ఫెడరల్ ఫ్రంట్ కోసం కే సీ ఆర్ పనిగట్టుకుని వెళ్ళి మరీ కాళ్ళు పట్టుకున్న వాళ్ళ వివరాలు. ఫెడరల్ ఫ్రంటే చచ్చిపోయింది.

https://youtu.be/RiSYX5MU7SU
https://youtu.be/QMekOiKBt9Y
https://youtu.be/GNfdzOiGJLA
https://youtu.be/MoW6bIwHntU
https://youtu.be/sOpvLcgekeQ
https://youtu.be/C845NQWNhWQ
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-47983469841537822482019-05-25T17:32:11.052+05:302019-05-25T17:32:11.052+05:30Get your facts right bro.
Stalin gave an appointm...Get your facts right bro.

Stalin gave an appointment to KCR but refused to join the so called Federal Front.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-27157376976533533232019-05-25T17:19:11.298+05:302019-05-25T17:19:11.298+05:30Stalin didn't even give appointment to Ka.Cha....Stalin didn't even give appointment to Ka.Cha.Ra sirramhttps://www.blogger.com/profile/00048548371404019091noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-48539136321496038952019-05-25T14:08:58.102+05:302019-05-25T14:08:58.102+05:30దేశంలో అందరికంటే పెద్ద జోకరుగా నారాసురుడు అవతరించా...దేశంలో అందరికంటే పెద్ద జోకరుగా నారాసురుడు అవతరించాడు. ఇతగాడి ఇరాన్ లెగ్ మహత్యం చూద్దాం.

రాహుల్ గాంధీకి శాలువాలు మీద శాలువాలు కప్పాడు. బల్లి మీద పడ్డట్టయిన రాహులుడు అమేథీలో ఖంగు తిన్నాడు.

దీదీ మమతా బెనర్జీ దగ్గరికి పిలువని పేరంటంగా వెళ్తూ వచ్చాడు. ఈ దరిద్రం సోకి ఆవిడకి సగం సీట్లు తగ్గిపోయాయి.

బీహార్ బీహార్ అంటూ ప్రశాంత్ కిషోర్ గారిని ఆడిపోసుకుంటూ లాలూతో జత కట్టాడు. ఈ అపశకునం మూలాన లాలూ కుటుంబం చీలడమే కాక పార్టీ కుప్పకూలింది.

దేవెగౌడ & కోలను "మీదీ మాదీ అనుబంధ కులాలు" అంటూ తగులుకున్నాడు. ఈ దెబ్బతో జీడీఎస్ కుదేల్ కావడమే కాక కుమారస్వామి ప్రభుత్వం ఉంటుందా పోతుందా అన్నట్టయింది.

ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని అతుక్కున్నాడు, ఆయన పాపం మూడో స్థానానికి పడిపోయాడు.

గ్రహబలం బాగుందేమో లేదా నాస్తికుడు కనుకో స్టాలిన్ ఒక్కడికి పచ్చ మారక అంటలేదుJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-75879362552885422772019-05-25T13:42:05.383+05:302019-05-25T13:42:05.383+05:30స్వంత ఇల్లు కూడా లేని దాన్నని బొంకేసి, 185 మంది కా...స్వంత ఇల్లు కూడా లేని దాన్నని బొంకేసి, 185 మంది కాదు ఎంతమంది వచ్చినా కేసీఆర్ కూతుర్ని ఏమీ చేయలేరు అని గిన్నెస్ బుక్ లోకి ఎక్కేద్దామనేసి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న కవితక్కని, 80 వేల ఓట్ల తేడాతో ఓడించిన నిజామాబాద్ ప్రజలకూ, కాంగ్రెస్ నుండి బీజేపీలోకి జంప్ చేసిన డొక్కా అరుణని ఓడించిన మెహబూబ్ నగర్ ప్రజలకూ పాదాభివందనాలు.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-68751553056549910362019-05-25T13:07:41.783+05:302019-05-25T13:07:41.783+05:30 ఇలాంటి పచ్చ పిశాచులను కులపిచ్చి రాక్షసులను పెంచి... ఇలాంటి పచ్చ పిశాచులను కులపిచ్చి రాక్షసులను పెంచి పోషించిన బాబుకు కూడా వాళ్ళ పాపంలో భాగం ఉంది. కోడికత్తి పార్టీ అని అవహేళన చేశాడు. ఎన్నికలు అయినకాణించి ఈవీఎంలు అని వెర్రిగోల చేశాడు. దానికి పచ్చ అనుకుల గొట్టాలు ఉదర గొట్టాయి. పాపం పండి అందరూ బొక్కబోర్ల పడి చచ్చారు. థూ మీ బతుకులు చెడ.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-57424463880335814592019-05-25T12:01:04.333+05:302019-05-25T12:01:04.333+05:30ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారు ఆనాడే అన్నారు:
&...ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారు ఆనాడే అన్నారు:

"మన కొంపలార్చీన
మన స్త్రీల చెరచిన
మన పిల్లల చంపి
మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరిచి పోకుండా గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే
కాలంబు రాగానే కాటేసి తీరాలే"

అదే స్పూర్తితో ఓపిగ్గా వేచి సరైన సమయానికి పచ్చముఠాకు చావుదెబ్బలు కొట్టిన ఆంధ్ర (అందులోనూ ముఖ్యంగా రాయలసీమ, కళింగ & పల్నాడు) ప్రజానీకానికి వందనం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-34306735071470019592019-05-25T11:22:41.405+05:302019-05-25T11:22:41.405+05:30అధికారమదంతో కులగజ్జి పైత్యంతో ఖుర్చీలో ఉన్నానన్న క...అధికారమదంతో కులగజ్జి పైత్యంతో ఖుర్చీలో ఉన్నానన్న కండకావరంతో కళ్ళు నెత్తికెక్కిన నీచ నికృష్ట కీచకుడు చింతమనేని ప్రభాకర్. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్న చందాన ఈ అధముడికి జాడించి వాత పెట్టిన దెందులూరు ప్రజలకు అభినందనలు.

ఇదే కోవలో కోడెల శివప్రసాదరావు, బోండా ఉమా, అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరి, పరిటాల, జేసీ బ్రదర్స్, పులివర్తి నాని వగైరా ఇంకొందరి పీడా విరగడయింది. Good riddance to bad rubbish!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-52585105060219796372019-05-25T08:36:54.610+05:302019-05-25T08:36:54.610+05:30మొన్నటి ఎన్నికల ఫలితాలలో అధిక తృప్తినిచ్చింది చింత...మొన్నటి ఎన్నికల ఫలితాలలో అధిక తృప్తినిచ్చింది చింతమనేని ప్రభాకర్ ఓటమి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com