tag:blogger.com,1999:blog-3030900126797691278.post3112553268422442789..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: సూరిగాడి బడి గోలBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-40270964398855409482010-09-14T16:38:18.139+05:302010-09-14T16:38:18.139+05:30చాలా బాగుంది. Soooooooooper..చాలా బాగుంది. Soooooooooper..Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-86473166822417992482010-09-12T15:08:09.301+05:302010-09-12T15:08:09.301+05:30సూరిబాబుకి ఆ గణేశుడు సిద్ధి , బుద్ధుల నిచ్చి బడిబా...సూరిబాబుకి ఆ గణేశుడు సిద్ధి , బుద్ధుల నిచ్చి బడిబాట విజయవంతం చేయాలని కోరుకుంటూ ...మీకు, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-29966371262923009142010-09-12T07:38:08.666+05:302010-09-12T07:38:08.666+05:30భాస్కర్ రామరాజు గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి ...భాస్కర్ రామరాజు గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-17774534086623370772010-09-11T12:02:11.043+05:302010-09-11T12:02:11.043+05:30అబ్బాయిలు, ఆ పాట మొత్తానీ అలానే ఖూనీ చేయొచ్చు, కాన...అబ్బాయిలు, ఆ పాట మొత్తానీ అలానే ఖూనీ చేయొచ్చు, కానీ ఆ పాట అభిమానులను దయతల్చి వదిలేశాను :))

అందులోనూ మన నాన్నగారికి బ్లాగులో అంటే.....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-26605216291752319712010-09-11T11:31:20.251+05:302010-09-11T11:31:20.251+05:30:) :)
తార ROFL:) :)
తార ROFLహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-60165471690138427342010-09-10T19:30:01.271+05:302010-09-10T19:30:01.271+05:30@తారగారు: వాహ్.... వాహ్వాహ్ వాహ్@తారగారు: వాహ్.... వాహ్వాహ్ వాహ్..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-50068024221684710112010-09-10T19:07:49.528+05:302010-09-10T19:07:49.528+05:30@నాగ్ సరదాగా.
పాడుతా తీయగా = తియ్యకపొతే పాడవా? ఏమ...@నాగ్ సరదాగా.

పాడుతా తీయగా = తియ్యకపొతే పాడవా? ఏమి తియ్యాలి?
పాడుతా తీయగా చల్లగా = ఏమి చల్లాలి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-28468300923657032812010-09-10T18:59:34.561+05:302010-09-10T18:59:34.561+05:30లాగు = Log?లాగు = Log?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-90876867052511466262010-09-10T18:57:33.517+05:302010-09-10T18:57:33.517+05:30>>మన తెలుగే తీసుకోండి నేను గుర్రపు బల్లు అన్...>>మన తెలుగే తీసుకోండి నేను గుర్రపు బల్లు అన్నా మీరు బళ్ళు అనే తెలిసిపోయింది కదా..<<
’లాగు’, ’తేలు’ హి హ్హిహ్హి నాకు తెలిసి ఇవి కొన్ని మాత్రమే.....nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-70818606933656704202010-09-10T18:49:30.621+05:302010-09-10T18:49:30.621+05:30ఒకే పదానికి అన్ని అర్ధాలు ఏంటండి?
మన తెలుగే తీసుక...ఒకే పదానికి అన్ని అర్ధాలు ఏంటండి?
మన తెలుగే తీసుకోండి నేను గుర్రపు బల్లు అన్నా మీరు బళ్ళు అనే తెలిసిపోయింది కదా..

అసలు ఒకే పదానికి రెండు మూడూ అర్ధాలు ఉంటే నాలాంటోడు ఏలా బతుకుతాడు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-87925235606435242172010-09-10T18:42:48.478+05:302010-09-10T18:42:48.478+05:30టాంగే అంటే కాళ్ళు అనిక్యుడా అరదం ఉంది నాయనా....తార...టాంగే అంటే కాళ్ళు అనిక్యుడా అరదం ఉంది నాయనా....తారాBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-45911640949364794282010-09-10T09:38:38.571+05:302010-09-10T09:38:38.571+05:30రాజుగారు మనమకి హిందీ వచ్చిచావదు మీరలా అంతేసి పొడుగ...రాజుగారు మనమకి హిందీ వచ్చిచావదు మీరలా అంతేసి పొడుగుపదాలు వాడితే కష్టం.. నాకర్ధమైనంతవరకూ

టాన్గే ఖీంచ్ రహేహో
టాంఘా = గుర్రపు బండి, టాన్గే = గుర్రపు బల్లు
ఖీంచ్ రహేహో = లాగుతున్నావు..
గుర్రపు బల్లని లాగుతున్నానా?

కొత్తపాళి గారు జిందా తిలిస్మాత్ :):)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-72969490654176408922010-09-10T09:15:26.886+05:302010-09-10T09:15:26.886+05:30సుబ్బులు, హరే, నాగార్జున - :)
కృష్ణ - ఇంటరెస్టింగ్...సుబ్బులు, హరే, నాగార్జున - :)
కృష్ణ - ఇంటరెస్టింగ్ పాయింట్.
వేణు సోదరా ధన్యవాదాలు
విజయ్ సోదరా - మీలాంటి వారి ఆశీర్వాదం
భావన గారూ - హ్మ్!! ఏమైనా బడి మానిపించుటకు మనసొప్పదు..ఏమంటారు?
కృష్ణప్రియ - ధన్యవాదాలు
పప్పు యార్ - :) ఐతే గుడ్డిలో మెల్ల. మనం పైసా కట్టాల్సిన పని ల్యా.
చైతు తమ్మీ - :)
సునీత గారు - బహుకాల దర్శనం.
మాష్టారూ - పెద్దల ఆశీస్సులు.
శ్రావ్యా :):)
తార - బాసూ నువ్వు మరీ టాన్గే ఖీంచ్ రహేహో
అన్నగారు :):) జిందా తిలిస్మాత్ :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-32107352807561980832010-09-09T21:23:07.370+05:302010-09-09T21:23:07.370+05:30సూరిగాడు జిందాబాద్
సూరిగాడి స్కూలు ఇంకా జిందాబాద్
...సూరిగాడు జిందాబాద్
సూరిగాడి స్కూలు ఇంకా జిందాబాద్
తారగారి కంద పేరడీ జిందా తిలిస్మాత్, సారీ, జిందాబాద్!! :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-48301582725369885052010-09-09T18:46:03.770+05:302010-09-09T18:46:03.770+05:30తారా గారు నిజమే ఇప్పుడు కరెక్టు గా ఉంది :)తారా గారు నిజమే ఇప్పుడు కరెక్టు గా ఉంది :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-44634662033108891512010-09-09T18:33:44.264+05:302010-09-09T18:33:44.264+05:30శ్రావ్యగారు
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మి...శ్రావ్యగారు

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, స్కూల్లా
పుత్రుని కనుగొని ఫీజులడగగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-45480135895365074842010-09-09T17:55:04.700+05:302010-09-09T17:55:04.700+05:30పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్...పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-18249789400475702202010-09-09T12:52:12.497+05:302010-09-09T12:52:12.497+05:30సూరిగాడు అప్పుడే ఇంత చదివేస్తే పెద్దయ్యాక ఇంకెంత చ...సూరిగాడు అప్పుడే ఇంత చదివేస్తే పెద్దయ్యాక ఇంకెంత చదువుతాడోdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-90846064034880207902010-09-09T12:26:38.224+05:302010-09-09T12:26:38.224+05:30చాలా బాగుంది:-)చాలా బాగుంది:-)sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-19218695407752918032010-09-09T11:24:50.736+05:302010-09-09T11:24:50.736+05:30సూరిగాడు సుపరూ :)సూరిగాడు సుపరూ :)చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-59630955336958619962010-09-09T09:37:52.429+05:302010-09-09T09:37:52.429+05:30ముందుబడ్డోళ్లకి టీచరు ముందుండి నేర్పిస్తది,ఎనకబడ్డ...ముందుబడ్డోళ్లకి టీచరు ముందుండి నేర్పిస్తది,ఎనకబడ్డోళ్ళకి ఎనకమాలుండి నేర్పిస్తది అందుకని ముందుబడ్డా ఎనకబడ్డా జేబుకి సిల్లే మరి.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-21003187408712144752010-09-09T09:02:25.411+05:302010-09-09T09:02:25.411+05:30:-) చాలా బాగుంది:-) చాలా బాగుందికృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-78054764456573264382010-09-09T06:21:26.989+05:302010-09-09T06:21:26.989+05:30మొత్తానికి మీ వాడిని బళ్ళో ఏసి రోజుకో కాయితం చదువు...మొత్తానికి మీ వాడిని బళ్ళో ఏసి రోజుకో కాయితం చదువుతూ కంగారడుతున్నారన్నమాట. ఇప్పుడే ఏం చూసేరు సంతాకాలు పెట్టీ పెట్టీ, ఆ కాయితాలు చదివి చదివి.... అహె స్కూల్ వద్దు పాడు వద్దు ఇంకో రెండేళ్ళు ఆగుదాములే అనిపిస్తుండి చూడండీ.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-61774304542687891602010-09-09T04:35:40.291+05:302010-09-09T04:35:40.291+05:30సూరిగాడికొకటి,వాణ్ణావిధంగా తీర్చిదిద్దిన వాళ్ళమ్మ ...సూరిగాడికొకటి,వాణ్ణావిధంగా తీర్చిదిద్దిన వాళ్ళమ్మ బాబులకో రెండు వీరత్రాళ్ళు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-29126496739262964192010-09-09T00:18:20.780+05:302010-09-09T00:18:20.780+05:30సూపరు :)సూపరు :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com