tag:blogger.com,1999:blog-3030900126797691278.post3024818507183772774..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: ఏంటీ ఈ గందరగోళం?Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-35115049309066116502008-11-16T09:23:00.000+05:302008-11-16T09:23:00.000+05:30@Krishna Rao Jallapalli: Thanks Sir@Krishna Rao Jallapalli: Thanks SirBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-9266679808870321732008-11-14T20:54:00.000+05:302008-11-14T20:54:00.000+05:30రామ రాజు గారూ... మీరు 100 % కాదు కాదు 200% కరెక్ట్...రామ రాజు గారూ... మీరు 100 % కాదు కాదు 200% కరెక్ట్. ఇక్కడ ప్రస్తుతమో అప్రస్తుతమో నాకు తెలియదు కాని... ఒక సారి ఒకరు బాపు గారిని : సార్ చాలా కథలకి సీరియల్స్ కి బొమ్మలు వేస్తారు కదా ఎంతిస్తారేమిటి అని అడిగితె .. నాకు డబ్బులు ఇచ్చేది బొమ్మలు వేసినందుకు కాదు నాయనా ఆ సుత్తి కథలు సీరియల్స్ చదివినందుకు అని జవాబిచ్చారట. నా లెక్కన మీ బ్లాగులకి మీరు మహారాజులు సుమన్‌లు కాదు.. ఓపికగా చదివి, అంతే ఒపికిగా కామెంటులు రాసే మేమే మహారాజ పోషకులం.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-29959819814655270362008-11-14T20:12:00.000+05:302008-11-14T20:12:00.000+05:30@సుత్తి నరేష్ కుమార్: మీ బ్లాగ్పోష్టులు చాలా బాగున...@సుత్తి నరేష్ కుమార్: మీ బ్లాగ్పోష్టులు చాలా బాగున్నాయ్. I mean, Quality wise. సెటైర్ లా కాకుండా విడిగా - స్ట్రైట్‌గా చదివినా - U are managing the depth. ThanksBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-89491938516956210572008-11-14T20:03:00.000+05:302008-11-14T20:03:00.000+05:30@శరత్ - Thanks Sir@సుత్తి నరేష్ కుమార్ - నా ఈ పోష్...@శరత్ - Thanks Sir
@సుత్తి నరేష్ కుమార్ - నా ఈ పోష్టుకి ప్రేరణ మీ పోష్టుల్లోని కొన్ని వ్యాఖ్యలే. Thanks for your comment.
@విజయమోహన్:>>ఒక సిరా చుక్క లక్షలాది మంది ప్రజలను ఆలోచింపచేస్తుంది అంటారు కదా.ఎంత రాసామన్నది కాదు ,ఎంత మందిని అలరించిందో ముఖ్యం.మన రాత కొంతలో కొంతయినా నలుగురికీ ఉపయోగపడాలి. Well Said. Thank You.
@అబ్రకదబ్ర - >>మిగిల్నోళ్లనొదిలేసినా, కనీసం మన్రాత మనకన్నా ఉపయోగపడాలి :-).
బాగా చెప్పావు పల్నాటి సోదరా
@rama : Thanks
@మాష్టారు: ధన్యవాద్
@లచ్చిమి: దెబ్బడి-పోయింది. అదేకదా నా బాధ, పోయిందే అని.:):)
@చైతన్య - చైతన్యవంతంగా ఉన్నావోయ్.
@vj: లింకా? సరే విను - కోడిపియ్య - ఒక పి.పూ.పో (పిచ్చి.బూతు.పోష్టు). కాకిరెట్ట - అనోనిమస్ వ్యాఖ్య. సరే - ప్రిసైజ్‌గా పిచ్చి పిచ్చి పోష్టులు బరికేసి, సదువుకోపో నయ్యాలా అంటే అనోనిముస్ వొచ్చి దూలడాట్కోడాటిన్ తీర్చిపోతాడు అని.
@అన్నగారు: Thanks
@అరుణ పప్పు: మీ "అరుణం" చూసాను. బాగుంది. ధనస్సు - Sagittarius వాళ్లు(ళ్లం) కొంచెం different గా అలోచిస్తా(మే)రేమో??? Thanks for your comment.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-78429252128934927292008-11-14T18:49:00.000+05:302008-11-14T18:49:00.000+05:30Really a good post... Well written, Very timely at...Really a good post... Well written, Very timely attempt. Keep it up!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-91201639932815122332008-11-14T17:38:00.000+05:302008-11-14T17:38:00.000+05:30good one.good one.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-11490167234618035102008-11-14T17:35:00.000+05:302008-11-14T17:35:00.000+05:30This comment has been removed by the author.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-53919585413823690602008-11-14T17:17:00.000+05:302008-11-14T17:17:00.000+05:30ఈ ఆరో పాయింటు కి ఇంక వేరేదానికి లింక్ ఎమన్నా ఉందా?...ఈ ఆరో పాయింటు కి ఇంక వేరేదానికి లింక్ ఎమన్నా ఉందా? ఉంటే చెప్పండి !! అందరి దాన్నే నొక్కి మరీ చెప్పారుVJhttps://www.blogger.com/profile/15077831870230418029noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-56797015751234627132008-11-14T15:14:00.000+05:302008-11-14T15:14:00.000+05:30భాస్కర్ రామరాజు గారు.... ఇరగ తీసారు. సూపర్. "నేను ...భాస్కర్ రామరాజు గారు.... ఇరగ తీసారు. సూపర్. "నేను కోడిపియ్య తొక్కా, వాశ్సనజూసిపో అంటే, కాకొచ్చి నెత్తిమీద రెట్టేసిపోతుంది ".చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-7306744335611145152008-11-14T10:00:00.000+05:302008-11-14T10:00:00.000+05:30superooooo soooperu debbadipoyindanteeesuperooooo soooperu

debbadipoyindanteeeAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-20943862349576064792008-11-14T08:51:00.000+05:302008-11-14T08:51:00.000+05:30nijjam idi amduke gattigaavatti cheppaanijjam idi amduke gattigaavatti cheppaadurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-48816186608420011442008-11-14T08:18:00.000+05:302008-11-14T08:18:00.000+05:30Well Said !Well Said !Anonymoushttps://www.blogger.com/profile/13417509086452298257noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-31662360587320931002008-11-14T05:06:00.000+05:302008-11-14T05:06:00.000+05:30"మన రాత కొంతలో కొంతయినా నలుగురికీ ఉపయోగపడాలి"మిగిల..."మన రాత కొంతలో కొంతయినా నలుగురికీ ఉపయోగపడాలి"

మిగిల్నోళ్లనొదిలేసినా, కనీసం మన్రాత మనకన్నా ఉపయోగపడాలి :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-33017914007879281212008-11-14T04:52:00.000+05:302008-11-14T04:52:00.000+05:30బాగా చెప్పారు.మీరన్నట్లు చదివేవారు రాసేవారికేమీ తక...బాగా చెప్పారు.మీరన్నట్లు చదివేవారు రాసేవారికేమీ తక్కువకాదు. విద్యావంతులం , రాసే విషయాల పై కూడా విజ్ఞత అవసరం.ఎంత మీ బ్లాగుకు మీరే supreme అయినా మన రాత అందరికీ అమోదయోగ్యంగా ఉండాలి! ఒక సిరా చుక్క లక్షలాది మంది ప్రజలను ఆలోచింపచేస్తుంది అంటారు కదా.ఎంత రాసామన్నది కాదు ,ఎంత మందిని అలరించిందో ముఖ్యం.మన రాత కొంతలో కొంతయినా నలుగురికీ ఉపయోగపడాలి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-80450303383673374822008-11-14T04:14:00.000+05:302008-11-14T04:14:00.000+05:30నాన్నారూ, కుమ్మేహేరు నాన్నారూ. ఆరో పాయింటు కుమ్మేహ...నాన్నారూ, కుమ్మేహేరు నాన్నారూ. ఆరో పాయింటు కుమ్మేహేరండి బాబూ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-71326272961055417162008-11-14T04:11:00.000+05:302008-11-14T04:11:00.000+05:30నా బ్లాగ్ నా ఇష్టం, నాన్నా ;)నా బ్లాగ్ నా ఇష్టం, నాన్నా ;)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-5164772901752580862008-11-14T03:35:00.000+05:302008-11-14T03:35:00.000+05:30వంశీ గారు: :):)వంశీ గారు: :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-69696096493019939922008-11-14T02:55:00.000+05:302008-11-14T02:55:00.000+05:30point 6) - sebbAshO - ee haa.. :)..maLLI ee haa......point 6) - sebbAshO - ee haa.. :)..maLLI ee haa...:)...maLLI maLLI ee hA...:)మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com