tag:blogger.com,1999:blog-3030900126797691278.post266596597040548295..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: ఎవడబ్బ సొమ్మని కూలస్తారుBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-38853446938807140082011-04-02T07:30:19.271+05:302011-04-02T07:30:19.271+05:30http://mottikaayalu.blogspot.com/2011/04/blog-post...http://mottikaayalu.blogspot.com/2011/04/blog-post.htmlKrishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-63652666428911577942011-04-02T05:08:18.390+05:302011-04-02T05:08:18.390+05:30$Rao S Lakkaraju గారు
చక్కగా చెప్పారు. "ఆయనే...$Rao S Lakkaraju గారు

చక్కగా చెప్పారు. "ఆయనే ఉంటే .." అన్న చందాన ఆ దమ్ములేకనే కదా.. "నల్లగొర్రె" టపాలు రాసుకుంటూ బతికేస్తున్నాడు.రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-22461338048467751202011-04-02T03:50:41.913+05:302011-04-02T03:50:41.913+05:30మీరు చెయ్యాల్సింది
విగ్రహాలను పట్టి
విరవటం కాదు
...మీరు చెయ్యాల్సింది
విగ్రహాలను పట్టి
విరవటం కాదు
మాట పలుకూ లేని
వేమి చేస్తాయి?
పర్లమేంటూ లోన
అసెంబ్లీ లోన
మాట పలుకూ ఉన్న
పవురు లున్నారు
దమ్ముంటే వారిని
గెలుచుకో వయ్య
మీకు కావాల్సింది
వెంటనే వచ్చు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-51539179941249231022011-04-02T00:28:55.696+05:302011-04-02T00:28:55.696+05:30#బాగా నచ్చినవి

నీ దిగజారిపోయిన ఆలోచనలో
నీ...#బాగా నచ్చినవి

నీ దిగజారిపోయిన ఆలోచనలో
నీ మతిలేని ఛాందసవాదంలో
పసలేని నీ కవితా ఇదిలింపులో

#మరికొన్ని..

ప్రజలసొమ్ము తినే
రాజకీయ రాక్షసుల గుండెల్లో
దింపలేని కుజాతి మీది

రాజకీయ నాయకులను
నిలదీయలేని దైన్యత్వం మీది
అవినీతిమీద పోరాటం చేయలేని
పిరికితనం మీది

బుర్ కే లూజ్... నువ్వు మస్తు కామెడీవోయ్ ;)రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-26116339506813896332011-04-01T22:57:26.148+05:302011-04-01T22:57:26.148+05:30Super ....Ke ka ...But dont do same mistake what o...Super ....Ke ka ...But dont do same mistake what others did...polimetlahttps://www.blogger.com/profile/14445052777237172975noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-50200914425968102652011-04-01T22:34:55.904+05:302011-04-01T22:34:55.904+05:30good postgood postApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-56997474225052336092011-04-01T21:41:41.494+05:302011-04-01T21:41:41.494+05:30'ఆ' కవిత చదివిన వెంటనే ఆవేశం పట్టలేక నరనరా...'ఆ' కవిత చదివిన వెంటనే ఆవేశం పట్టలేక నరనరాల్లోనూ మరుగుతున్న ఆగ్రహం తో రాసినట్టు ఉన్నారు. అక్షరాలు ఇంకా నిప్పులు కక్కుతున్నాయి.

శబాష్.ధీటైన జవాబుSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-66470377675617528392011-04-01T21:10:09.735+05:302011-04-01T21:10:09.735+05:30మాంచి కసి మీద వ్రాసినట్లున్నారు సెటైర్ అదిరింది :)...మాంచి కసి మీద వ్రాసినట్లున్నారు సెటైర్ అదిరింది :).

కావాలంటే వాళ్ల నెత్తిన కాసిని పెట్రొల్ పోసుకొని బతకలేక బలహీన గుండెలతోనో, తాత్కాలిక భావోద్వెగాలతోనో చస్తే చావాలి కాని, ఊరి సొమ్ము ద్వంసం చేయటానికి వీళ్ళెవరు?
హైద్రాబాద్ ఏమయినా ఈ "సమైక్య తెలబానులు" దా?Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-58390632210050707352011-04-01T21:06:09.267+05:302011-04-01T21:06:09.267+05:30$భాస్కర్ గారు
మీరు చెప్పాలనుకుంది చాల తక్కువ పదాల...$భాస్కర్ గారు

మీరు చెప్పాలనుకుంది చాల తక్కువ పదాల్లో అర్థవంతంగా చెప్పారు. అధ్బుతం.

#కొత్త రాజ్యాన్ని నిర్మించాలంటే.. ఉన్నవాట్ని కూలగొట్టుడు

దోచుకొని మరీ కూలగొట్టుడు!

#ప్రాణాలు తోడేసి..మడిసి దట్టాలపై..ఎముకల బజారులో.. కట్టిన తురుష్క సామ్రాజ్యపు..దుర్గంధం ఇంకా కొడుతోంది నీ ఆలోచనలో

అది మతిమాలిన "హింసరచన" కి పునాది.

#నీ మతిలేని ఛాందసవాదంలో.. పసలేని నీ కవితా ఇదిలింపులో
అధ్బుతం!

#మంటలు రగుల్కొన్నాయ్..ఖపడ్దార్ కొడకా..రగతం మరుగుతా ఉది

ఖబడ్దార్!రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.com