tag:blogger.com,1999:blog-3030900126797691278.post1806089361223076214..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: ప్రజలు నిజంగానే ప్రత్యేక తెలంగాణాని కోరుకుంటున్నారా?Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-21220206961870193752008-11-14T07:01:00.000+05:302008-11-14T07:01:00.000+05:30ఏ జాతినుండైనా అయినా, ప్రాంతంనుండైన స్వతంత్రంగా ఉండ...ఏ జాతినుండైనా అయినా, ప్రాంతంనుండైన స్వతంత్రంగా ఉండాలి, విడిపోవాలి అని ఆలోచన శిష్ట వర్గాలనుండే మొదలౌతుంది. అట్టడుగు వర్గాలనుండి మొదలు కాదు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన స్వాతంత్ర్య పోరాటం. ప్రజలందరూ కోరుకుంటాన్నారా అనే ప్రశ్న సరికాదు.Anonymoushttps://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-41462504858113674162008-11-01T06:55:00.000+05:302008-11-01T06:55:00.000+05:30ప్రత్యేక తెలంగాణని ఎంతమంది కోరుకుంటున్నారో అనుమానా...ప్రత్యేక తెలంగాణని ఎంతమంది కోరుకుంటున్నారో అనుమానాస్పదమే గానీ, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మూడు ప్రాంతాల్లోను అందఱూ అభిలషించిన మాట వాస్తవమే. అందుచేతనే మనది మొదటి భాషారాష్ట్రం అయింది. అప్పట్లో కేంద్రప్రభుత్వానికి ఇష్టంలేకపోయినా ఏర్పఱచాల్సి వచ్చింది కూడా.<BR/><BR/>కార్మికుల్నీ, కర్షకుల్నీ జాతికి సంబంధించిన ఉమ్మడి విషయాల్లో తాదాత్మ్యం లేని, ఆలోచన లేని స్వార్థపరులుగా చూడరాదు.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-26350874571906615492008-11-01T00:32:00.000+05:302008-11-01T00:32:00.000+05:30Excellent ga chepparu..I support u ....Excellent ga chepparu..<BR/>I support u ....K. D.https://www.blogger.com/profile/03268464133074645271noreply@blogger.com