tag:blogger.com,1999:blog-3030900126797691278.post1044449003291846823..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: జ్ఞాపకల దొంతరలు - చోటే, ఏక్ చాయ్, దో బడాBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-81183695466382178152009-06-10T12:06:00.659+05:302009-06-10T12:06:00.659+05:30రామరాజుగారూ, ఎన్. కుమార్ గారూ
ధాంక్స్. తప్పకుండా మ...రామరాజుగారూ, ఎన్. కుమార్ గారూ
ధాంక్స్. తప్పకుండా మెరుగుపడటానికి ప్రయత్నిస్తా. ఉగాదికి రాసిన ఒక చిన్న ఆర్టికల్లో ‘బాడుక్కిల్లుగావాలని తిర్గుతున్న’ అని రాశాను. మర్నాడు ఆఫీసులో ఒకాయన చూసి సరిచేశారు, తెలంగాణలో బాడుగ అనరు, కిరాయి అంటారు. అలానే రాయాలి అని. ఇంతకీ హైదరాబాద్ వచ్చి తొమ్మిదేళ్లవుతోందిగానీ, ఇప్పటిదాకా నేనొక్కసారి కూడా ఇరానీ కేఫ్ కు వెళ్లలేదు, చాయ్ తాగలేదు, ఉస్మానియా బిస్కెట్ రుచి చూడలేదు... ఇంక ‘బడా’ల వాసన అయినా చూడలేదు. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-15259117996355033612009-06-09T02:07:24.074+05:302009-06-09T02:07:24.074+05:30యోఘి, భా.రా.రె - అంపించినాగా. మీకాడికింకా రాలే?
ఉష...యోఘి, భా.రా.రె - అంపించినాగా. మీకాడికింకా రాలే?
ఉష గారూ - ఇదేం బాలేదండీ. మీరు నా పాత పోష్టులు పెద్దగా చదివినట్టు లేరు. సరే ఇది చదవండి http://ramakantharao.blogspot.com/2008/10/aka-snacks.html
మురళీ భాయ్ - మనం "నేర్చుకునే" హిందీ వేరు, వ్యావాహారిక హిందీ వేరు. అదీ హైద్ లో హిందీని హిందీ అనకూడదేమో. దాన్ని ఇలా అనుకోవచ్చేమో ఉర్దూఇష్ హింది. ఎందుకంటె, మాలూమిచ్ నహీ, హళ్ళు హళ్ళు, పతాఇచ్ నహీ. "క్యోం" లేదు హైద్ లో, "కైకు" ఉంది. :):)
హరే కృష్ణ గారు - ఔను. భాషని ఆశ్వాదించాలి. అప్పుడే మనం దాన్ని సరిగ్గా అనుకరించి ఉపయోగించుకోగలుతాం. :):)
అరుణం - చెప్పినా, ఛల్ చాయ్ జెయ్య్ అని. బిడ్డ గురించి రాయాలే. ఇంకొంచెం టైం పడ్తది. ఇప్పుడిప్పుడె లేచి కూర్చోటానికి ట్రై జేస్తల్లే మరి. కూర్సున్నాక, ఇంక పోస్టులే పోస్టులు.
కుమార్ణ్ - :)
పప్పూయార్ - ఛల్, తమ్మీ, అన్నకి ఏక్ చాయ్ ఔర్ ఏక్ బడాలా. అన్నా చెప్పిన్నే.
అమర్ - :)
వేణు - :)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-79437033824702478312009-06-08T22:32:05.344+05:302009-06-08T22:32:05.344+05:30మొదటి నుండి ఒకే బడి కావటం అది కూడా రైల్వే స్టేషన్ ...మొదటి నుండి ఒకే బడి కావటం అది కూడా రైల్వే స్టేషన్ ప్రక్కన వుండటం వలన....నాకు రైల్వే ఉగ్యోగం అంటే మోజు ఏర్పడ్డది. డిగ్రీ తర్వాత రెండు మూడు సార్లు రై. రి. బో కు ప్రయత్నం చేసాను కూడా..........!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-38756485743466806972009-06-08T22:25:29.955+05:302009-06-08T22:25:29.955+05:30ఆహా..... ఇంచుమించు నాకు కూడా ఇలాంటి తొలి అనుభవమే ...ఆహా..... ఇంచుమించు నాకు కూడా ఇలాంటి తొలి అనుభవమే ఎదురైంది......ఇప్పుడైతే అలవాటయింది......!
కాకపోతే మనం మొదట ఎక్స్ ప్రెస్ తో మొదలు పెట్టినం.....!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-52957812830423597472009-06-08T21:06:16.874+05:302009-06-08T21:06:16.874+05:30:):)Amarhttps://www.blogger.com/profile/12036480800363955899noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-65810757891743762242009-06-07T14:21:57.105+05:302009-06-07T14:21:57.105+05:30గిదేంది వాయ్ తమ్మీ మల్లీ మొదలెట్టినవ్ గీ లొల్లి. గ...గిదేంది వాయ్ తమ్మీ మల్లీ మొదలెట్టినవ్ గీ లొల్లి. గావ్ మరి నాకేది ఏక్ చాయ్ దో బడా...కుమ్మేసినవ్ గందా...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-36079903679550086222009-06-07T01:08:15.676+05:302009-06-07T01:08:15.676+05:30వావ్..అరుణ గారూ, you surprised me!
చాలా మంది ఇతర ప...వావ్..అరుణ గారూ, you surprised me!
చాలా మంది ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణా యాసని అనుకరించాలని ప్రయత్నించినప్పుడు, "ఏంది", "ఏంద్వయ్యా" అనేదాన్ని "గేంది", "గేంద్వయ్యా" అని రాయడమో, చెప్పడమో చేస్తారు, కాని అది నిజానికి అలా ఎవరూ అనగా వినలేదు నేను. పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి, నాకు ఈ అనుకరన చేసేవాళ్ళ తెలంగాణ తెలుగు చాలా ఎబ్బెట్టుగానూ, వినటానికి కష్టంగానూ ఉంటుంది.

మీరు అంత చక్కగా రాయడం నన్ను ఆశ్చర్య పరచింది. (మీరు తెలంగాణలో పెరగలేదన్న assumption తో)
పోతే "ఎంతసేపూ" అనేబదులు "పొద్దుగూకూ" అని కాని "దినాం" అని కాని వాడి చూడండి. అలాగే "పోరడి గురించే" అనే బదులు 'పోరని గురించే" అంటే ఇంకొంచెం బాగా ఇముడుతుంది.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-31896297171014279932009-06-06T22:21:31.002+05:302009-06-06T22:21:31.002+05:30మీ కిందటి పోస్టుకు అభినందనలు, ఈ పోస్టుకు నవ్వులు. ...మీ కిందటి పోస్టుకు అభినందనలు, ఈ పోస్టుకు నవ్వులు. భయ్య, మా బాస నీకింత సక్కగొస్తదని నాకేమెర్క? పో, పొయి చా జెయ్యమని జెప్పు ఒదిన్కు. ఎంతసేపూ సూరీడు సూరీడని పోరడిగురించే రాస్తవుగాని బిడ్డగురించి ఒక్క ముక్కయిన రాయవేంది?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-60637528986888258612009-06-06T17:44:39.618+05:302009-06-06T17:44:39.618+05:30హైదరాబాద్ హిందీ కూడా బావుంటుంది..బావుంది పోస్ట్హైదరాబాద్ హిందీ కూడా బావుంటుంది..బావుంది పోస్ట్హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-13971135008499517182009-06-06T12:21:27.117+05:302009-06-06T12:21:27.117+05:30క్లాసులో ఎప్పుడూ హిందీ ఫస్టే.. అదేంటో కానీ హైదరాబా...క్లాసులో ఎప్పుడూ హిందీ ఫస్టే.. అదేంటో కానీ హైదరాబాద్ హిందీ (?) ఒక్క ముక్క అర్ధం కాలేదు.. పర్లేదు ఇంకా చాలా మంది ఉన్నారు :):)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-67626296395619849152009-06-06T03:55:20.966+05:302009-06-06T03:55:20.966+05:30టపా గయితే మస్తుగుంది భాయ్, దో బడా గెప్పుడే ఇస్తావ్...టపా గయితే మస్తుగుంది భాయ్, దో బడా గెప్పుడే ఇస్తావ్?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-18687564734368745432009-06-06T01:23:50.267+05:302009-06-06T01:23:50.267+05:30సరే మా ఆర్డర్ మాచెర్ల బెల్లం బూందీ మిఠాయి, ఏలూరు బ...సరే మా ఆర్డర్ మాచెర్ల బెల్లం బూందీ మిఠాయి, ఏలూరు బాదం ఖీర్, హైదరాబాదు ఇరాని సమోస, చాయ్ కి మేము దూరం. పోతే మా స్నేహితులొకరి మొదటి సారి ఉత్తరాదికి వెళ్ళిన అనుభవమిది - 'దోచెయ్' అంటే ఆయన ఉద్దేశ్యంలో కాస్త ఉచ్చారణ దోషమున్నా "ఒక దోస వెయ్యి" అని. ఆ సర్దార్జీ గారు "రెండు టీలు (దో + చాయ్)" తెచ్చి ఇచ్చారట. నా water aerobics దోస్త్ మొన్నీ మధ్య చెప్పింది "ఆరేళ్ళలో ఇది తొమ్మిదో సారి క్విట్ చేయటం" అని. ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-48158741291670466412009-06-06T00:23:50.761+05:302009-06-06T00:23:50.761+05:30అయినా గేందివయ్యా నీ బ్లాగి ముచ్చటి? మా ఇంట్ల ఎవ్వర...అయినా గేందివయ్యా నీ బ్లాగి ముచ్చటి? మా ఇంట్ల ఎవ్వరన్న ఇది సదివిండ్రనుకో నాకు తాట దీస్తరు ’బడా గావాల్నా బడా’ అని.కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-3903173130214008812009-06-06T00:19:43.781+05:302009-06-06T00:19:43.781+05:30హహ్హ.. బడా.. నేను నిన్ననే 230 వ సారి మానేసినా :)హహ్హ.. బడా.. నేను నిన్ననే 230 వ సారి మానేసినా :)కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.com