May 17, 2009

కెవ్వు కేక టివీ తొమ్మిది

కోల్కత్త నైట్ రైడర్స్ కి, ఇంకో టీం (ఛార్జర్స్) కి మధ్యన జరిగిన మ్యాచ్. ఎవడో ఆ చెప్పేవాడు, ఇలా చెపుతున్నాడు! గంగూలీ బ్యాటింగ్ అదరగొట్టాడు. స్కోర్ బోర్డ్ని పరిగెత్తించాడు. అప్పటిదాకా బాగనే ఉంది. ఇంతలో ఈ మాట నా చెవిలో పడి నా చెవులకి పట్టిన తుప్పుని వదిలించింది.
బౌలర్ వేసిన బంతి గంగూలీ బంతుల్ని చిత్తుచేసినంత పనైయ్యింది.
ఇలా ఉంది మన టీవీ, మీడియా.

ఇది ఇంకా కేక. http://www.eenadu.net/story.asp?qry1=2&reccount=40
వార్తా పత్రిక - ఈనాడు
సీర్షిక - మన లోక్ సభ సభులు వీరే.
ఆదిలాబాద్
విజేత కాంగ్రేస్ అభ్యర్ధి - రమేష్ రాథోడ్
ప్రత్యర్ధి - కాంగ్రేస్ అభ్యర్ధి. వావ్. పేరు కొట్నాక రమేష్

పెద్దపల్లి
విజేత - వివేక్ - కాంగ్రేస్
ప్రత్యర్ధి - తెరాస - డి.శ్రీనివాస్

2 comments:

  1. హ హ మనదే కాదు... ఇండియా మొత్తం అలానే వుంది. ఒక ఆరు నెలల క్రితం NDTV లో తిరుపతి తమిళనాడులో వుంది అని చూపించారు.

    ReplyDelete